వినికిడి యంత్రాలు ఇప్పుడు న్యూరలాజికల్ ఎమర్జెన్సీగా మారాయి : డా. జనార్ధనరావు
భారతదేశంలో పుట్టిన ప్రతి వెయ్యిమంది పిల్లల్లో ఇద్దరు లేదా ముగ్గురికి తీవ్రమైన వినికిడి లోపం ఉంటోంది. శిశువులుగా ఉన్నప్పుడు లేదా బాల్యంలో ఇంకా ఎక్కువ మంది తమ వినికిడిని కోల్పోతారు. జీవితంలో మొదటి మూడేళ్లలోనే మాట్లాడటం, భాష అభివృద్ధి చెందడం లాంటివి … Read More











