మ‌రో మైలురాయిని సాధించిన భార‌త్‌

కోవిడ్‌-19 వైర‌స్‌పై చేస్తున్న యుద్ధంలో భార‌తదేశం మ‌రో మైలురాయిని సాధించింద‌న్నారు భార‌తీయ జ‌న‌తాపార్టీ ఎంపీ అర‌వింద్‌. 12-18 సంవ‌త్స‌రాల పిల్ల‌ల‌కు కోరోబివాక్స్ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చింద‌ని ఆయ‌న కూ యాప్ ద్వారా తెలిపారు. https://www.kooapp.com/koo/arvinddharmapuri/b9bf15fc-1081-4436-825b-817f401cd2b8

ఆక‌స్మిక త‌నిఖీలు చేసిన బోయ గిరిజ‌మ్మ‌

అనంత‌పురం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములోని వివిధ సెక్షన్ల యందు ఆకస్మికంగా త‌నిఖీలు చేశారు. ఇటీవ‌ల కొంతమంది ఉద్యోగులు స‌మ‌య‌పాల‌న పాటించ‌డం లేద‌ని వ‌చ్చిన ఫిర్యాదుతో ఈ త‌నిఖీలు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా … Read More

ఈసారి వానలు లేన‌ట్టే : స్కైమెట్

గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా పుష్క‌లంగా కురుస్తున్న వాన‌ల‌కు బ్రేక్ ప‌డుతుందంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు.వ‌ర్షాలు ఈసారి ముఖం చాటేసే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్నాయని, ఫలితంగా గత రెండేళ్లతో పోలిస్తే రానున్న నైరుతి … Read More

గౌతంరెడ్డికి ప్ర‌ముఖుల నివాళులు

ఏపీ ఐటీశాఖ మంత్రి గౌతంరెడ్డి మృతితో రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్ర ద్రిగ్బాంతి వ్య‌క్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీల‌కు అతీతంగా ఆయ‌న‌కు శ్ర‌ద్దాంజాలి ఘ‌టించారు. అనంపురం జిల్లా ఛైర‌ప‌ర్స‌న్ బోయ గిరిజ‌మ్మ పార్టీ కార్యాల‌యం వద్ద నివాళులు అర్పించారు. … Read More

మోకాళ్లు, కీళ్ల స‌మ‌స్య‌ల‌ను తేలికగా తీసుకోవ‌ద్దు : డాక్టర్ మహమ్మద్ ఏజాజుద్దీన్

మోకాళ్లు, కీళ్ల స‌మ‌స్య‌ల‌ను తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌న్నారు కిమ్స్ హాస్పిట‌ల్స్‌కు చెందిన ప్ర‌ముఖ ఆర్థోపెడిష‌న్డాక్ట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ఏజాజుద్దీన్‌. ఆదివారం ల‌క్టీకాపూల్‌లో యుక్త వ‌యసులో మోకాళ్ల నొప్పులు, పెద్ద‌వారిలో భుజం నొప్పులు అనే అంశం మీద అవ‌గాహాన కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మాని … Read More

ఫీజులు క‌ట్ట‌మ‌ని వేధిస్తున్న ఘ‌ట్‌కేస‌ర్ ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ యాజ‌మాన్యం

ఫీజులు క‌ట్ట‌మ‌ని ఘ‌ట్‌కేస‌ర్ ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ యాజ‌మాన్యం క‌రోనా మ‌హ‌మ్మారి రెండు సంవ‌త్స‌రాలు విల‌య‌తాండ‌వం చేసి ఎంతో మందిని పొట్ట‌న పెట్టుకుంది. దీంతో ఎంతో మంది ఉపాధి కొల్పోయారు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల ప‌రిస్థితి ఇక చెప్ప‌న‌క్క‌ర్లేదు. బ‌తుకు జీవుడా అంటూ … Read More

అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న వారి కోసం రేసింగ్‌

ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ ఇండియా (ORDI) రేస్ ఫర్ 7 యొక్క ఏడవ ఎడిషన్‌ను , ఫిబ్రవరి 27, ఆదివారం నాడు భారతదేశంలోని అరుదైన వ్యాధి కమ్యూనిటీకి అవగాహన కల్పించడానికి 7 కి.మీ ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.రేస్ ఫర్ … Read More

హైదారాబాద్‌లో అలెక్సా దూకుడు

భారతదేశంలో ఆవిష్కరించిన నాలుగేళ్లలోనే దేశ వ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు అమెజాన్‌ అలెక్సా వాయిస్‌ సేవలను ఎకోస్మార్ట్‌ స్పీకర్లు, ఆండ్రాయిడ్‌ కోసం అమెజాన్‌ షాపింగ్‌ యాప్‌, ఫైర్‌ టీవీ ఉపకరణాలు మరియు వందలాది అలెక్సా బిల్ట్‌ ఇన్‌ స్పీకర్లు, టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, … Read More

ఫిడ్స్‌పై అపోహాలు వ‌ద్దు : ఎస్ఎల్‌జీ హాస్పిట‌ల్ వైద్యులు

మూర్ఛ వ్యాధిపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌తియేటా ఫిబ్ర‌వ‌రి రెండో సోమ‌వారాన్ని 120 దేశాల్లో అంత‌ర్జాతీయ మూర్ఛ‌దినంగా నిర్వ‌హిస్తారు. ద‌క్షిణ భార‌త‌దేశంలో ప్ర‌ముఖ ఆస్ప‌త్రిగా శ‌ర‌వేగంగా ఎదుగుతున్న ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి అంత‌ర్జాతీయ మూర్ఛ దినం సంద‌ర్భంగా ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో ప్ర‌జ‌లు ఈ స‌మ‌స్య‌తో … Read More

లైఫ్ స్టైల్‌లో స‌మ్మ‌ర్ క‌లెక్ష‌న్స్‌

తాజా ధోరణులకు అగ్రగామి ఫ్యాషన్‌ కేంద్రంగా వెలుగొందుతున్న లైఫ్‌స్టైల్‌ తమ సమ్మర్‌ కలెక్షన్‌ను నేడు ఆవిష్కరించింది. అత్యున్నత ఫ్యాషన్‌ సౌందర్య, వేసవి రంగుల ఖచ్చితమైన సమ్మేళనంతో కూడిన ఈ నూతన కలెక్షన్‌ ఖచ్చితంగా విలువైనది మరియు ఆనందాన్ని కలిగించే ధరలలో లభిస్తుంది. … Read More