గ్రేటర్ లో తుది దశ కు చేరిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే

ఇప్పటి వరకు 78.53 శాతం సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి,19.04,977 కుటుంబాల సర్వే పూర్తి హైదరాబాద్, నవంబర్ 25: గ్రేటర్ హైదరాబాదు పరిధిలో సమగ్ర ఇంటింటి సర్వే తుది దశకు చేరుకుంది. సోమవారం నాటికి .78.53.% సర్వే పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. … Read More

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: జిహెచ్ఎంసి కమీషనర్ ఇలంబర్తి

జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ప్రజావాణికి 126 ధరఖాస్తులు హైదరాబాద్, నవంబర్ 25: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిహెచ్ఎంసి కమీషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమీషనర్ పాల్గొని పలు … Read More

nurture.farm యొక్క B2B ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ nurture.retail 

ఆన్‌లైన్-ప్రత్యేక ఉత్పత్తుల  ఆవిష్కరణతో ఖరీఫ్ సీజన్ ప్రారంభాన్ని వేడుక చేస్తోంది జూలై 2023, బెంగళూరు – భారతదేశపు అతిపెద్ద B2B Ag-ఇన్‌పుట్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన nurture.retail సమగ్ర  పంట సంరక్షణ ఉత్పత్తులను ఆవిష్కరించింది. వాటిని తన మొబైల్ యాప్ ద్వారా … Read More

మరణించి మరో ముగ్గురిలో జీవించి

మరణించినా…. తమ వారిని మరోకరిలో చూసుకోవచ్చని నిరూపించారు హెచ్ ఎం టి నగర్ కి చెందిన ఓ కుటుంబం. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్ లోని హెచ్ ఎం టి ప్రాంతానికి చెందిన మామిళ్ల అనురాధ (53) వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్. జనవరి … Read More

భక్తి ముసుగులో రాసలీలలు

భక్తి పేరుతో ఓ దొంగ స్వామి మహిళలను లైంగికంగా వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. దేవాలయానికి వచ్చే అమాయక మహిళల్ని పూజల పేరుతో లైంగికంగా లొంగదీసుకుంటున్న పూజారి వేల్పూరి రామును జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పూజల పేరుతో శారీరకంగా వాడుకోవడమే … Read More

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ‘‘వర్టెక్స్‌’’

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఙాన్స్‌ యూనివర్సిటీలో ‘‘విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌’’ కార్యకలాపాలు ప్రారంభించి ఒక సంవత్సరం పూరైన సందర్భంగా ‘‘వర్టెక్స్‌’’ (విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ రీక్రియేషనల్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేషనల్‌ ఎక్సీపీరియన్స్‌’’ అనే కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ ద్వారా … Read More

స్కాలర్‌షిప్స్‌ కోసం దరఖాస్తుల ఆహ్వానం

ప్రముఖ హయ్యర్ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫారమ్- టైమ్స్‌ప్రో, సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన అభ్యాసకుల కోసం పరిశ్రమ-కేంద్రీకృత నైపుణ్యాలతో వారు తమను తాము మెరుగుపరచుకునేందుకు, కెరీర్ ఆకాంక్షలు నెరవేర్చుకునేలా సాయపడేందుకు రూ. 2 కోట్ల వరకు TimesPro scholarship (టైమ్స్‌ప్రోస్కాలర్‌షిప్) … Read More

గుంటూరులో కుషల్స్ ఫ్యాషన్ జువెలరీ 50వ స్టోర్

భారతదేశపు అత్యుత్తమ ఫ్యాషన్ ఆభరణాల బ్రాండ్ కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ భారతదేశంలో తన 50 వ స్టోర్ ను గుంటూరులోని లక్ష్మీపురంలో హాలీవుడ్ బాలీవుడ్ థియేటర్ ఎదురుగా ప్రారంభించింది. ఈ స్టోర్‌ను మీడియా, యాజ‌మాన్యం సమక్షంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోం శాఖ మాజీమంత్రి … Read More

పెళ్లి భాజాలు మోగిల్సిన ఇంటిలో మరణ ఘోష

మరో పది రోజుల్లో ఆ ఇంటిలో పెళ్లి. ఇళ్లాంతా సందడి మొదలైంది. కానీ పెళ్లి కూతరు చెల్లికి ఆకస్మాత్తుగా మొదడులో రక్తంగడ్డకట్టి బ్రెయన్ స్ట్రోక్ వచ్చి మరణించి ఆ ఇంట విషాదాన్ని మిగిల్చింది. పెళ్లి భాజాలు మొగాల్సిన ఇంట చావు డప్పులు … Read More

త్రిపుర మహిళకు ఎస్ఎల్‌జీ ఆస్పత్రిలో అరుదైన చికిత్స

35 ఏళ్ల మ‌హిళ‌కు అత్య‌వ‌స‌రంగా హిస్ట‌రెక్ట‌మీ చేసిన త‌ర్వాత తీవ్ర‌మైన మూత్ర‌పిండాల గాయంతో బాధ‌ప‌డ్డారు. ఆమెకు ఆ త‌ర్వాత మూత్ర‌విస‌ర్జ‌న కాక‌పోవ‌డంతో హైద‌రాబాద్‌లోని ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, వెంట‌నే రెండు మూత్ర‌పిండాల్లో నెఫ్రోస్ట‌మీ ట్యూబుల‌ను అమ‌ర్చి ఆమె అడ్డంకిని తొల‌గించారు. త్రిపుర … Read More