స్కాలర్‌షిప్స్‌ కోసం దరఖాస్తుల ఆహ్వానం

ప్రముఖ హయ్యర్ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫారమ్- టైమ్స్‌ప్రో, సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన అభ్యాసకుల కోసం పరిశ్రమ-కేంద్రీకృత నైపుణ్యాలతో వారు తమను తాము మెరుగుపరచుకునేందుకు, కెరీర్ ఆకాంక్షలు నెరవేర్చుకునేలా సాయపడేందుకు రూ. 2 కోట్ల వరకు TimesPro scholarship (టైమ్స్‌ప్రోస్కాలర్‌షిప్) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.