బులెట్ బండి ఫేమ్ ( పెళ్లి కొడుకు ) అశోక్ అరెస్ట్‌

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది బులెట్ బండి పాట‌. ఆ పాట‌కు అనుగుణంగా ఓ పెళ్లి కూతురు వేసిన డ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ల‌క్ష‌ల మంది చూశారు. అయితే ఆ పెళ్లి కూతురు భ‌ర్త ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి … Read More

ఇవిట్రిక్ నుండి హై స్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌

మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ అయిన ఇవిట్రిక్ మోటార్స్, గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో జరిగిన ఇవి ఇండియా ఎక్స్‌పో 2022లో ఇవిట్రిక్ రైడ్ హెచ్ఎస్‌ మరియు ఇవిట్రిక్ మైటీ ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. … Read More

మ‌హిళ క‌డ‌పులో 6 కిలోల భారీ కణితి తొల‌గించిన‌ ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి వైద్యులు

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి వైద్యులు తీవ్రమైన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న 50 ఏళ్ల మ‌హిళ ఉద‌రం నుంచి 6 కిలోల క‌ణితిని తొల‌గించిన‌ట్లు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు. గ‌ర్భాశ‌య ముఖ‌ద్వారం వ‌ద్ద మొద‌లైన ఈ భారీ ఫైబ్రాయిడ్‌.. మొత్తం గ‌ర్భాశయాన్ని … Read More

మా పేరు చెప్పి మీరు పెడితే ఊరుకోం – బండి సంజ‌య్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై మ‌రోమారు మండిప‌డ్డారు భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్. త‌న కొడుకు, కుమార్తెపై వస్తోన్న అవినీతి ఆరోపణలతో సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారని అన్నారు. ‘‘మునుగోడు ఉపఎన్నికలో ఒడిపోతామనే భయం కేసీఆర్‌కు పట్టుకుందని పేర్కొన్నారు. దీంతో … Read More

ఏపీ ప్ర‌భుత్వంతో చేతులు క‌లిపిన పేటీఎం

భారతదేశంలో అతి పెద్ద డిజిటల్‌ చెల్లింపులు , ఆర్ధిక సేవల కంపెనీ మరియు క్యుఆర్‌, మొబైల్‌ చెల్లింపుల అగ్రగామి పేటీఎం బ్రాండ్‌ను సొంతం చేసుకున్న ఒన్‌ 97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ (ఓసీఎల్‌) నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ మత్స్య శాఖతో ఓ … Read More

తెలంగాణా విద్యుత్ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్

విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు 3.646 శాతం కరువు భత్యం(DA) పెంచుతూ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్‌కో) సీఎండీ డి. ప్రభాకర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్ల DA 24.992శాతం నుంచి 28.638 శాతానికి పెరిగింది. గత … Read More

సాగ‌ర్ నుండి నీటి విడుద‌ల‌

బుధ‌వారం సాయంత్రం నుండి నాగార్జునసాగర్ 4 క్రస్ట్గేట్లను 5 అడుగులమేర ఎత్తి తిరిగి నీటిని దిగువకు విడుదల చేస్తున్న సాగర్ ప్రాజెక్టు అధికారులు. గత 2 రోజుల క్రితం సాగర్ క్రస్ట్గేట్లను నిలిపి వేసిన సంగతి విధితమే.ఎగువ జలాశయమైన శ్రీశైలం నుండి … Read More

పాము కాటుకు గురై ఎంపిటిసి మృతి

రొంపిచర్ల మండలంలో మాచవరం ఎంపిటిసి అంబటి వెంకటరత్నం (35) పాము కాటుకు గురై బుధవారం మృతి చెందారు. ఆ గ్రామానికి చెందిన ఎంపిటిసి వెంకటరత్నం తన పొలంలో పని చేస్తుండగా ఆకస్మాత్తుగా పాము కరవటంతో నోటి నుంచి నురగలు వచ్చి పడిపోయారు. … Read More

రేపే శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

అక్టోబ‌రు నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆగ‌స్టు 24న బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అక్టోబ‌రు నెల‌కు సంబంధించి మ‌రికొన్ని ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ ఆగ‌స్టు … Read More

ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో ఉచిత మెగా వైద్య‌శిబిరం

న‌గ‌రంలోని ప్ర‌ముఖ ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి, జాయ్ క్లినిక్‌, డ‌యాగ్నోస్టిక్స్ ఆధ్వ‌ర్యంలో ఉచిత మెగా వైద్య‌శిబిరం నిర్వ‌హించారు. బొల్లారం కేబీఆర్ కాల‌నీలో మున్సిప‌ల్ కౌన్సిల్ ఆఫీసు ప‌క్క‌న జాయ్ క్లినిక్, డ‌యాగ్నోస్టిక్స్ ఆవ‌ర‌ణ‌లో ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం … Read More