రైతుల‌ను మోసం చేస్తున్న ఐకేపీ ఏజెంట్లు

ఐకేపీ సెంటర్ల వ‌ద్ద ఏజెంట్ల క‌మీష‌న్ దందా గ‌త ప్ర‌భుత్వల హయంలో రైతులు మోస‌పోయారు. స్వ‌రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఈ ఇబ్బందులు ఉండ‌వ‌ద్ద‌ని ముఖ్య‌మంత్రి ప్రతి గ్రామాన ఐకేసీ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. స్వ‌యంగా రైతు వ‌ద్ద నుండి ప్ర‌భుత్వ‌మే వ‌డ్ల‌ను … Read More

ఓవైపు లౌక్‌డౌన్ మ‌రోవైపు జూబ్లీహిల్స్ డాల్ఫిన్ హోట‌ల్‌లో వ్య‌భిచారం

ఓవైపు క‌రోన క‌ట్ట‌డిలో పోలీసులు నిమ్మ‌గ్న‌మైనారు. ఇదే అదునుగా భావించిన కొందరు వ్య‌భిచారానికి తెర‌లేపారు. వివ‌రాల్లోకి వెళ్తే జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.41లో ఉన్న డాల్ఫిన్‌ హోటల్‌ ఓయో రూమ్‌లో వివిధ ప్రాంతాల నుంచి సెక్స్‌ వర్కర్లను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం … Read More

కొండాపూర్ ఆసుప‌త్రి నుండి 500 డోసుల కోవిషీల్డ్ మాయం

కొండాపూర్ ఏరియా ఆసుప‌త్రి నుండి 500 వంద‌ల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాయమైపోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. క‌రోనా క‌ట్టడిలో వ్యాక్సిన్ త‌ప్ప‌కుండా ప్ర‌తి ఒక్క‌రికి చేరాలనే ఉద్దేశ్యంతో ప్ర‌భుత్వం క‌ఠిణ‌మైన చ‌ర్య‌లు తీసుకుంటుంది. అయినా కానీ ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల సూప‌రిండెంట్‌లు, న‌ర్సుల‌, … Read More

హెల్త్‌కేర్‌ వర్కర్లను సత్కరించిన నొవోటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్‌

భయంకరమైన అంటువ్యాధి కరోనా వైరస్‌ ఎప్పుడైతే విజృంభించడం మొదలైందో అప్పటి నుంచి ఫ్రంట్‌లైన్‌ కార్మికులు, వలెంటీర్లు నిస్వార్థంగా 24 గంటలూ పనిచేయడంతో పాటుగా పరిస్థితులను నియంత్రణలోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు. ఈ గుర్తింపుకు నోచుకుని హీరోలను గౌరవించే లక్ష్యంతో నొవోటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ … Read More

ఘట్కేసర్ సోనూసూద్కి కి కరోన

రిపోర్ట‌ర్, న‌రేష్ న‌రేష్ ముదిరాజ్‌ : రెండోద‌శ క‌రోన వైర‌స్ ఎవ్వ‌రిని వ‌ద‌ల‌డం లేదు. ఇటీవ‌ల ఘ‌ట్కేస‌ర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో క‌రోన వైర‌స్ సోకిన వారిని బాలీవుడ్ న‌టుడు సోన్‌సూద్‌లాగా ఇక్క‌డ ఘ‌ట్కేస‌ర్ ఎంపిపి ఎనుగు సుద‌ర్శ‌న్‌రెడ్డి వారికి సాయం చేశారు. … Read More

రాళ్ల‌తో కొట్టుకున్న తెరాస స‌ర్పంచ్‌, ఎంపీటీసీ

వారిద్ద‌రూ తెరాస పార్టీకి చెందిన వారే. అందులోనూ ఒక‌రు ఆ గ్రామ సర్పంచ్ మ‌రొక‌రు ఎంపీటీసీ. న‌లుగురి బుద్దిచెప్పి పంచాయితీల‌ను స‌ద్దుమ‌నిగేలా చేసే వీరే న‌డిబ‌జారులో రాళ్లతో కొట్టుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన చామ‌న్‌ప‌ల్లి గ్రామ స‌ర్పంచ్, ఎంపీటీసీ … Read More

ఆన్ లైన్ లొనే గ్రాపంచాయతిల ఆడిట్

ఆన్లైన్ ఆడిట్ లో తెలంగాణ ఆడిట్ శాఖ లేవనెత్తిన అభ్యంతరాల ఫై కేంద్రం స్పందన-కేంద్ర మంత్రి ఎదుట తెలంగాణ ఆడిట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్-ఇక నుంచి ఆన్లైన్ లోనే గ్రామ పంచాయితిల ఆడిట్ -కేంద్ర ప్రభుత్వం నూతనం గా అమలు చేసిన … Read More

గాడిపల్లి అరుణకు శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్

సిద్దిపేట జిల్లా భాజపా మహిళా మోర్ఛా జిల్లా అధ్యక్షురాలు గాడిపల్లి అరుణకి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజాయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక రోజు వ్యవధిలో తన పెళ్లి రోజు మరియు పుట్టిన రోజు జరుపుకున్న ఆమెకి కరోనా నేపథ్యంలో ఫోన్ ద్వారా … Read More

ఘ‌ట్‌కేస‌ర్ వాసుల‌కు కరోనా వ్యాక్సిన్‌

ఘ‌ట్‌కేస‌ర్ ప్ర‌జ‌ల‌కు క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులో వ‌చ్చింది. ఈ అవకాశాన్ని ప్ర‌తి ఒక్క‌రూ వినియోగించుకోవాల‌ని మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ముల్లి పావ‌ని జంగ‌య్య యాద‌వ్ కోరారు. మున్సిప‌ల్ కార్యాల‌యం ముందుగ‌ల అంగ‌న్‌వాడీ కేంద్రంలో క‌రోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని వైస్ ఛైర్మ‌న్ ప‌లుగుల మాధ‌వ‌రెడ్డి, … Read More

ఘ‌ట్‌కేస‌ర్ మైస‌మ్మ గుట్ట భూములు వివాదంలో తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కేసు

ఘ‌ట్‌కేస‌ర్ ప‌ట్ట‌ణంలో పేరుగాంచిన మైస‌మ్మ గుట్ట భూముల వ్య‌వ‌హారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ దేవాల‌య గుట్ట భూముల‌ను మంత్రి మ‌ల్లారెడ్డి క‌బ్జా చేశార‌ని ఆరోపిస్తూ తీన్మార్ మ‌ల్ల‌న్న అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని తెరాస నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ భూ వివాదాల‌కు … Read More