పోర్టబల్ మాలిక్యులర్ హైడ్రోజన్ ఇన్హేలర్ – ఉదజ్ విడుదల
భారతదేశంలో మొట్టమొదటి పోర్టబల్ మాలిక్యులర్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే యంత్రం ఉదజ్‌ను నేడు సుప్రసిద్ధ భారతీయ చిత్ర నటి, సోషల్ వర్కర్ భాగ్యశ్రీ ఆవిష్కరించారు. భావితరపు వ్యక్తిగత వెల్నెస్ ఉపకరణంను అత్యాధునిక ఫీచర్లతో రూపొందించారు. దేశవ్యాప్తంగా వినియోగదారుల వ్యక్తిగత వినియోగం కోసం … Read More











