తెలంగాణా విద్యుత్ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్

విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు 3.646 శాతం కరువు భత్యం(DA) పెంచుతూ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్‌కో) సీఎండీ డి. ప్రభాకర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్ల DA 24.992శాతం నుంచి 28.638 శాతానికి పెరిగింది. గత … Read More

సాగ‌ర్ నుండి నీటి విడుద‌ల‌

బుధ‌వారం సాయంత్రం నుండి నాగార్జునసాగర్ 4 క్రస్ట్గేట్లను 5 అడుగులమేర ఎత్తి తిరిగి నీటిని దిగువకు విడుదల చేస్తున్న సాగర్ ప్రాజెక్టు అధికారులు. గత 2 రోజుల క్రితం సాగర్ క్రస్ట్గేట్లను నిలిపి వేసిన సంగతి విధితమే.ఎగువ జలాశయమైన శ్రీశైలం నుండి … Read More

పాము కాటుకు గురై ఎంపిటిసి మృతి

రొంపిచర్ల మండలంలో మాచవరం ఎంపిటిసి అంబటి వెంకటరత్నం (35) పాము కాటుకు గురై బుధవారం మృతి చెందారు. ఆ గ్రామానికి చెందిన ఎంపిటిసి వెంకటరత్నం తన పొలంలో పని చేస్తుండగా ఆకస్మాత్తుగా పాము కరవటంతో నోటి నుంచి నురగలు వచ్చి పడిపోయారు. … Read More

రేపే శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

అక్టోబ‌రు నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆగ‌స్టు 24న బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అక్టోబ‌రు నెల‌కు సంబంధించి మ‌రికొన్ని ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ ఆగ‌స్టు … Read More

ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో ఉచిత మెగా వైద్య‌శిబిరం

న‌గ‌రంలోని ప్ర‌ముఖ ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి, జాయ్ క్లినిక్‌, డ‌యాగ్నోస్టిక్స్ ఆధ్వ‌ర్యంలో ఉచిత మెగా వైద్య‌శిబిరం నిర్వ‌హించారు. బొల్లారం కేబీఆర్ కాల‌నీలో మున్సిప‌ల్ కౌన్సిల్ ఆఫీసు ప‌క్క‌న జాయ్ క్లినిక్, డ‌యాగ్నోస్టిక్స్ ఆవ‌ర‌ణ‌లో ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం … Read More

గిరిధారి హోమ్స్ సరికొత్త ప్రాజెక్టు.. హ్యాపీనెస్ హ‌బ్

హైద‌రాబాద్‌లో థీమ్ ఆధారిత ప్రాజెక్టుల్ని నిర్మిస్తుంద‌న్న పేరు సంపాదించిన గిరిధారి హోమ్స్ తాజాగా హ్యాపీనెస్ థీమ్ ఆధారంగా హ్యాపీనెస్ హ‌బ్ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ప్రాజెక్టును టీఎస్‌పీఏ జంక్ష‌న్ చేరువ‌లోని కిస్మ‌త్‌పురాలో సుమారు 5.47 ఎక‌రాల్లో జి+ … Read More

5కె వాక‌థాన్‌తో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌ను జ‌రుపుకొన్న ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రిలో 5కె వాక‌థాన్‌తో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. దాంతోపాటు.. ఆర్థో క‌న్స‌ల్టేష‌న్, ఫిజియో క‌న్స‌ల్టేష‌న్, డైటీషియ‌న్ క‌న్స‌ల్టేష‌న్, మోకాళ్ల ప‌రిస్థితిని తెలుసుకునేందుకు ఎక్స్-రే అన్నీ క‌లిపి ప్ర‌త్యేకంగా కేవ‌లం రూ.499/-తో … Read More

అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రిలో జాతీయ‌తా భావ‌న‌తో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రిలో సోమ‌వారం భార‌త‌దేశ 75వ స్వాతంత్య్ర దినోత్స‌వాల‌ను ఘ‌నంగా చేసుకున్నారు. భార‌త‌దేశం 75 ఏళ్ల పురోగ‌తిని, ఈ దేశ ప్ర‌జ‌ల చ‌రిత్ర‌, సంస్కృతి, సాధించిన విజ‌యాల‌ను పుర‌స్క‌రించుకుని కేంద్ర ప్ర‌భుత్వం పిలుపునిచ్చిన … Read More

సెంచురీ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో ఉచిత వైద్య శిబిరం

భార‌త‌దేశ 75వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన సెంచురీ ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో సోమ‌వారం ఉచిత వైద్య‌ శిబిరం నిర్వ‌హించారు. రోగుల‌కు ఉచితంగా మ‌ధుమేహ, కంటి, ఈఎన్‌టీ వైద్య‌ ప‌రీక్ష‌లు చేసి, స‌ల‌హాలు, సూచ‌న‌లు అందించారు. బంజారాహిల్స్ రోడ్ … Read More

తెలంగాణ సంస్కృతికి నిలువుట్ట‌దం బోనాల పండుగ – కొల్లి మాధ‌వి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆషాఢ బోనాలకు భాగ్యనగరం ముస్తాబైంది. చరిత్రాత్మక హైదరాబాద్‌ లాల్‌దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో నేడు బోనాల జాతర నిర్వహించారు. తెల్లవారుజామున పూజల అనంతరం అమ్మవారికి బోనాల సమర్పణతో వేడుకలు … Read More