ఇప్పట్లో స్కూళ్లు తెరవడం కష్టమే

కరోనా వైరస్‌తో స్కూళ్ల ప్రారంభంపై ఇంకా క్లారిటీ లేదు.. విద్యార్థులు స్కూళ్లకు రాకపోయినా.. ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఇవాళ్టి నుంచి ఉపాధ్యాయులు మాత్రం పాఠశాలలకు వెళ్లాల్సి ఉంది.. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.. బడుల … Read More

గణేష్ మండపాలకు అనుమతి లేదు

వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు అనుమతి లేదని తేల్చిచెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడైనా ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అలాగే ఎటువంటి ఊరేగింపులు చేయరాదని, డిజె, బ్యాండ్ సౌండ్లకు … Read More

నదిలా మారిన ఓరుగల్లు

భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న వరంగల్. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలు తడిసి ముద్దవుతున్నాయి. ఇప్పటికే నగరంలోని లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి. కొంతమంది కబ్జాకోరుల వల్ల నాళాలు ముసుకపోవడంతో వర్షపు నీరు … Read More

భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పాటు, తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు … Read More

మనిషి పుర్రెను కాల్చుకుతిన్న యువకుడు

విశాఖ రెల్లి వీధిలో మనిషి పుర్రె కలకలం రేగింది. పాడుబడ్డ ఇంట్లో మనిషి పుర్రెను చూసి స్థానికులు భయాందోళన చెందారు. పుర్రెను ఓ వ్యక్తి కాల్చుతుండగా స్థానికులు చూసినట్లు సమాచారం. రాజు అనే వ్యక్తిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల … Read More

కిమ్స్ సవీరలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

అనంతపురంలోని కిమ్స్ సవీర ఆసుప్రతిలో 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.వి.కిషోర్రెడ్డి సీఈఓ డాక్టర్ ప్రసాద్ హాజరయ్యారు. గౌరవ అతిధులు జెండ ఎగరవేశారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది జాతీయ … Read More

అమరవీరుల సేవలు మరవలేనివి : కిమ్స్ ఐకాన్

విశాఖపట్నంలోని షీలనగర్ లోని కిమ్స్ ఐకాన్ ఆసుప్రతిలో 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘ నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ & మేనేజింగ్ డైరెక్టర్ (కిమ్స్-ఐకాన్ హాస్పిటల్) డాక్టర్ సతీష్ కుమార్ పేతకంసెట్టీ … Read More

కిమ్స్ కర్నూలులో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ లో 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శ్రీ. రంజిత్ రెడ్డి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కిమ్స్ హాస్పిటల్ హాజరై, జెండ ఎగరవేశారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది జాతీయగీతలాపాన … Read More

అందుకే మహిళల వెనుకబాటుతనం : గాడిపల్లి అరుణ

ప్రపంచం అభివృద్ధి వైపు వెళ్తున్నా ఇంకా మహిళలపై చిన్న చూపు పోవడం లేదన్నారు తెలంగాణ రెడ్డి ఐకాస మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గడిపల్లి అరుణ. ఈ సమయంలోనే మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రెడ్డి … Read More

నువ్వులతో బోలెడంత ఎనర్జీ.. మరెన్నో ప్రయోజనాలు : స్రవంతి

నువ్వులతో మనిషికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు డాక్టర్ స్రవంతి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మీకోసం ❂ నువ్వుల్లో ఇనుము శాతం అధికంగా ఉంటుంది.❂ రక్త హీనత సమస్యలతో బాధపడేవారు నవ్వులను ఆహారంగా తీసుకోవడం ఎంతో మంచిది.❂ నువ్వులు రక్తంలోని … Read More