ఢిల్లీలో పరిస్థితులపై మంత్రి కేటీఆర్ ఆరా.

కొందరు జర్నలిస్టులు కరోనా బారిన పడటంతో అవసరమైన సాయం చేయాలని అధికారులకు ఆదేశం. ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల కోసం ₹ 12 లక్షలు విడుదల చేసిన ప్రభుత్వం. కొందరు ఢిల్లీ జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చర్యలు. తక్షణ సాయం … Read More

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

సమగ్ర వ్యవసాయ విధానం, ధాన్యం సేకరణ, కోహెడ మార్కెట్ అంశంపై సమీక్ష, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అధికారులతో సమావేశమైన సీఎం

1 నుంచి 9 తరగతి విద్యార్థుల ప్రమోట్

ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులను తదుపరి తరగతికి ప్రమోట్ చేసిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ గత మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఉత్తర్వులు

ఘట్‌కేసర్‌ నుంచి తరలివెళ్లిన వలస కార్మికులు

రాష్ట్రంలోని ఇతర రాష్ర్టాల వలస కార్మికుల తరలింపు కొనసాగుతున్నది. బీహార్‌కు చెందిన 1200 మంది వలస కూలీలు ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రత్యేక రైలులో తరలివెళ్లారు. కూలీకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించిన తర్వాత, వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ … Read More

రేషన్ డీలర్ షిప్ రద్దు

కరోనా లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ ప్రతి కుటుంబానికి 12 కేజీల ఉచిత బియ్యం పంపిణి చేసింది. అయితే వాటిని సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో డీలర్ షిప్ రద్దు చేసారు. వివరాల్లోకి వెళ్తే … Read More

మీకు ఆలా ఉంటే మాకు చెప్పండి : సర్కార్

కరోనా లాక్ డౌన్ కొన్ని సడలింపులు చేస్తూ అన్ని ఆసుపత్రులకు అవుట్ పేషంట్ విభాగాలకు అనుమతులు ఇస్తూ సర్కార్ ఉత్తరువులు జారీ చేసింది. అలాగే ఓపీ కోసం వచ్చేవారి వివరాలు తమకు తెలియజేయాలని చెప్పింది. కరోనా వైరస్ టెస్టుల విషయమై తెలంగాణ … Read More

బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వండి : పువ్వాడ

రవాణా శాఖకు కేంద్రం బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వాలని మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేశారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన మంత్రి పువ్వాడ.. లాక్‌డౌన్ కారణంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసినా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుకు తిప్పలు … Read More

కేటీఆర్‌ సమావేశం

• హైదరాబాద్ నగర పరిధిలో జరుగుతున్న రోడ్డు వర్కు లకు సంబంధించి రైల్వే శాఖ తో సమన్వయ సమావేశాన్ని నిర్వహిస్తున్న పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు  • జిహెచ్ఎంసి ఇప్పటికే అనేక రోడ్డు నిర్మాణ పనులను వేగంగా చేపడుతుందన్న మంత్రి  • ముఖ్యంగా … Read More

హైదరాబాద్‌లో తగ్గని కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్‌లో మళ్లీ పర్యటించనున్న కేంద్ర బృందంఏప్రిల్‌ 25 నుంచి ఈనెల 2వరకు పర్యటించిన కేంద్ర బృందంకేంద్రం బృందం సంతృప్తికరంగా నివేదిక ఇచ్చిందంటున్న రాష్ట్ర ప్రభుత్వంకేంద్ర బృందం అధికారులను తప్పుదోవపట్టించారని ..కేంద్ర హోంశాఖకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఫిర్యాదుసంజయ్‌ ఫిర్యాదుతో … Read More

నేటి నుంచి యాదాద్రి నృసింహుని జయంతి ఉత్సవాలు

డెక్కన్ న్యూస్ :యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నేటి నుంచి మూడు రోజులపాటు స్వామివారి జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. సోమవారం ఉదయం స్వస్తివాచనం, లక్షపుష్పార్చన సేవ, తిరువేంకటపతి అలంకార సేవ, రాత్రి గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవలు జరుగుతాయి. మంగళవారంం … Read More