స్థానికం 1 నుంచి 9 తరగతి విద్యార్థుల ప్రమోట్ DS 5th May 2020 ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులను తదుపరి తరగతికి ప్రమోట్ చేసిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ గత మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఉత్తర్వులు