ఢిల్లీలో పరిస్థితులపై మంత్రి కేటీఆర్ ఆరా.

కొందరు జర్నలిస్టులు కరోనా బారిన పడటంతో అవసరమైన సాయం చేయాలని అధికారులకు ఆదేశం. ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల కోసం ₹ 12 లక్షలు విడుదల చేసిన ప్రభుత్వం. కొందరు ఢిల్లీ జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చర్యలు. తక్షణ సాయం కింద పాజిటివ్ వచ్చిన ముగ్గిరు జర్నలిస్టులకు ఒక్కొక్కరికి ₹ 75 వేల నగదు విడుదల. ఢిల్లీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్న తెలంగాణా భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ ఉప్పల్.