చక్కెర వ్యాధి ఉన్నవారు ఈ జాగ్రత్తలు పాటించండి : డా. అమిత్ గోయల్
ప్రపంచ మధుమేహ (డయాబెటిక్స్) వ్యాధి దినోత్సవం – 14 నవంబర్ 2020 డాక్టర్.అమిత్ గోయల్,జూనియర్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్‌కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్. ఈ సంవత్సరం దీపావళి మరియు ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం రెండూ నవంబర్ 14 న వచ్చాయి. ఈ దీపావళి పండుగ … Read More











