ప్రతిపక్షాలపై నిరంజన్ రెడ్డి ఆగ్రహం

ఒక రైతుగా చెప్తున్నా మంత్రి గా కాదు,ఏపీ ప్రతిపాదనకు మా దగ్గర విరుగుడు వ్యూహం ఉంది..తెలంగాణా ప్రజలకు ఒక్క నీటి బొట్టు కూడా నష్టం జరగనివ్వం.. ప్రతిపక్షాల తీరు హత్య చేసిన వారు సంతాపాలు ప్రకటించినట్టు ఉంది..జల దోపిడీ చేసిన వారికి … Read More

హైదరాబాద్‌ లో చిరుత రోడ్ల పైకి

రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పరిధిలో కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై చిరుత. ఆ చిరుతను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారని ఆయన తెలిపారు. కాటేదాన్‌, బుద్వేల్‌ … Read More

ఇంట్లో కూర్చొని వైద్యం చేసుకోవచ్చు

కరోనా లాక్ డౌన్ మరియు సామాజిక దూరం పాటించాల్సి రావడంతో కదలికలపై పలు ఆంక్షలు ఉన్నాయి. దీంతో ఆస్టర్స్ ఆసుపత్రుల రోగులు వైద్యుల వద్దకు రావడం కుదరడం లేదు. దీంతో రోగులు తమ ఇళ్లవద్దే కూర్చుని ఫాలో అప్ చికిత్సలను తమ … Read More

తెలంగాణ రైతును దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే కెసిఆర్ కోరిక

తెలంగాణాలో దశాబ్దాలుగా ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశాయని… దానిని బలోపేతం చేయడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతును దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే కెసిఆర్ కోరిక ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ, … Read More

మూడు రోజులుగా భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకున్న భార్య

నిజామాబాద్ పట్టణంలో ఘోరం చోటు చేసుకుంది. మూడు రోజులుగా భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకొని భార్య సహవాసం చేసింది. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ నగరంలో న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ దారుణం జరిగింది. రక్తపుమడుగులో భర్త ఉన్నాడు. మతిస్థిమితం కోల్పోయి … Read More

తెలంగాణలో పేలిన రియాక్టర్

విశాఖపట్నం ఎల్జిమర్ కంపేనీలో విష వాయువు ఘటన మరవకముందే తెలంగాణాలో ఒక ఘటన చోటు చేసుకుంది. జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తాండలోని ఖాందా ఫ్యూయల్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతో పలువురు మృతి చెందారు. ఈ సంఘటనలో … Read More

హావ్ మోర్ ఐస్-క్రీమ్ ఎక్స్ ప్రెస్ తో చల్లని హావ్ మోర్ ఐస్ క్రీం ఇక ఇంటివద్దకు….

భారతదేశంలోని ప్రముఖ ఐస్ క్రీమ్ బ్రాండ్ ల్లో ఒకటైన హవ్మొర్, వినియోగదారులకు తన శ్రేణి ఐస్ క్రీమ్ ఉత్పత్తులను అందించేందుకు ఆన్ డిమాండ్ ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్, డన్జో తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందుకు “హావ్ మోర్ ఐస్-క్రీమ్ ఎక్స్ ప్రెస్” … Read More

సడలింపులు మన చావుకేనా ?

దేశంలో ఏమి జరుగుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని ఇతర దేశాలు సైతం మన భారత దేశాన్ని పొగిడాయి. అయితే ఇటీవల కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వ ఉత్తర్వులతో … Read More

వాళ్ళు ప్రాణాలు కాపాడే దేవతలు

కరోనా వైరస్ ఇబ్బందికర పరిస్థితితుల్లో నర్సులు ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్నారు అని కిమ్స్ హాస్పిటల్స్ ఎండి భాస్కర్ రావు అన్నారు. మంగళవారం ప్రపంచ నర్సుల డే సందర్బంగా అయన కిమ్స్ హాస్పిటల్స్ లో పని చేస్తున్న నర్సులకు శుభాకాంక్షలు … Read More

ఉపాధి కావాల‌నుకునే కూలీల కోసం కొత్త‌గా జాబ్ కార్డులు

ఆర్థిక మాంద్యం, మ‌రోవైపు క‌రోనా వైప‌రీత్యం…వేస‌వి కాలం… దృష్ట్యా వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి హామీ ప‌థ‌కం కింద ప‌నులు క‌ల్పించాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మాత్యులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్ని జిల్లాల అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ల‌ను … Read More