ప్రతిపక్షాలపై నిరంజన్ రెడ్డి ఆగ్రహం
ఒక రైతుగా చెప్తున్నా మంత్రి గా కాదు,ఏపీ ప్రతిపాదనకు మా దగ్గర విరుగుడు వ్యూహం ఉంది..తెలంగాణా ప్రజలకు ఒక్క నీటి బొట్టు కూడా నష్టం జరగనివ్వం..
ప్రతిపక్షాల తీరు హత్య చేసిన వారు సంతాపాలు ప్రకటించినట్టు ఉంది..జల దోపిడీ చేసిన వారికి హారతులు పట్టి, మద్దతు గా జల వ్యాసాలు రాసింది మీరు కాదా..
ప్రాజెక్టులు కట్టకుండా 150 కేసులు వేసింది మీరు కాదా..ఏనాడైనా ఆంధ్రా అక్రమ ప్రాజెక్టు ల మీద కేసులు వేశారా..
మంత్రులుగా ఉండి ఉత్తమ్, కోమటిరెడ్డి,డీకే అరుణ,నాగం,చిన్నారెడ్డి జల దోపిడికి మద్దతు పలికింది నిజం కాదా.. మంత్రి అన్నారు