మీకోసమే మేమున్నాము : మంత్రి కేటీఆర్

వలస కూలీల క్యాంపులను సందర్శించిన మంత్రి  • వారి యోగక్షేమాల పైన ఆరా • కూలీలు ఉంటున్న వసతి ప్రాంతంలో పలువురి తో మాట్లాడిన మంత్రి • మరో రెండు వారాల పాటు బయటకు వెళ్లకుండా ఉండాలని వారినీ కోరిన మంత్రి • కూలీలకు అవసరమైన సౌకర్యాలను అందించాలని కన్స్ట్రక్షన్ కంపెనీ … Read More

ఐఐటీ జేఈఈ/నీట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ పాఠాల కోసం యప్‌ మాస్టర్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లు, ప్రఖ్యాత వైద్య కళాశాలల్లో సీటు సాధించడం ప్రతి విద్యార్థి కల. అలాంటివారి సాకారం చేసుకోవడంలో తమ వంతుగా సాయం చేసేందుకు దక్షిణాసియాలోనే పేరొందిన ప్రముఖ ఓవర్‌-ది-టాప్‌ (ఓటీటీ) ప్లాట్‌ఫాం సంస్థ యప్‌ టీవీ ముందుకొచ్చింది. … Read More

ప్రత్యామ్నాయం లేకనే లాక్‌డౌన్‌

ప్రజలు ఇప్పటిలాగే సహకరించాలి ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ ఇప్పటివరకు చేసినట్టే ఇకపై కూడా లాక్‌డౌ న్‌ అమలుకు అందరూ సహకరించాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ ఆర్‌ కోరారు. కరోనాను అరికట్టడానికి ఇంతకంటే వేరే మార్గంలేదని శనివారం మంత్రివర్గ సమావేశం అనంతరం … Read More

తెలంగాణలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్

తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 503 14 మంది చనిపోయారన్న కేసీఆర్ కంటైన్ మెంట్ జోన్లలో పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అనంతరం … Read More

కరోనానుకూడా కట్టడి చేస్తాం

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం మరో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో గురువారం రాత్రి 9గంటల వరకు ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 363కు చేరింది. కొత్తగా ప్రకాశంలో … Read More

కరోనా వ్యాప్తి చెంద కుండా నివారించు మందులను స్ప్రే చేయించి బ్లీచింగ్ చల్లారు

నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి , TRS పార్టీ సీనియర్ నాయకులు గరిగంటి రమేష్, ఈరోజు నల్లకుంట డివిజన్ లోని తిలక్ నగర్ రైల్వే బ్రిడ్జి ప్రక్క గల్లీలో, చైతన్య నగర్, అంజన్న గల్లీ, కోరుట్ల అపార్ట్మెంట్ లైన్, తిలక్ … Read More

ఎండి ఖాజా మొహినొద్దీన్ పై కేసు

జనగామలో డిఆర్డిఎ అడ్మిన్ అసిస్టెంట్ పై కేసు నమోదు: సీఐ మల్లేష్…………….ఇటీవల ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు ఎటువంటి సమాచారం లేకుండా వెళ్ళి రావడమే కాకుండా వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా విధులకు హాజరై కరోనా వ్యాప్తికి కారణమైన జనగామ జిల్లా గ్రామీణాభివృద్ధి … Read More

వైద్య సిబ్బందితో సహకరించండి: ఎపి గవర్నర్

మత సమాజాలకు దూరంగా ఉండండి, వైద్య సిబ్బందితో సహకరించండి: ఎపి గవర్నర్ మత పెద్దలకు విజ్ఞప్తి చేస్తారు విజయవాడ, ఏప్రిల్ 04: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వా భూసన్ హరిచందన్ రాష్ట్రంలోని మత పెద్దలకు అన్ని రకాల మత సమ్మేళనాలను పూర్తిగా … Read More

గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు

జిల్లాలోని గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు శుక్రవారం పర్యటించారు. గజ్వేల్‌లో కరోనా సోకిన వ్యక్తి ఇంటి పరిసరప్రాంతాల్లో నివశించే వారికి వైరస్‌పై అవగాహన కల్పించారు. లాక్ డౌన్‌ను ప్రతి ఒక్కరూ పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో ఉండాలని సూచించారు. వైరస్‌ను పారద్రోలేందుకు అందరూ తోడ్పాటు … Read More

పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

సేవా భారతీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలలో భాగంగా లోక్డౌన్ కొనసాగుతున్న సందర్భంగా ఆకలి తో ఇబ్బంది పడుతున్న కులీ, కార్మికులకు, పేద కుటుంబాలకు నిత్య అవసర వస్తువులను పలు కుటుంబాలకు పంచడం జరిగింది..మల్లికార్జున నగర్, వినాయక్ నగర్, తూరబ్ నగర్, బతుకమ్మకుంటా, … Read More