మనమంతా సాయం చేద్దాం

కూక‌ట్‌ప‌ల్లి ఓమ్ని ఆసుప‌త్రిలో ప‌నిచేసే డాక్ట‌ర్ మంజునాథ్ ఒక‌రోజు ఆసుపత్రికి వెళ్తుండ‌గా కొంద‌రు ఆహారం దొర‌క్క ఇబ్బంది ప‌డ‌టం గ‌మ‌నించారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ఆసుప‌త్రిలో ఉన్న త‌న స‌హోద్యోగుల‌కు తెలిపారు. దాంతో ఆసుప‌త్రిలోని మొత్తం సిబ్బంది, ఓమ్ని ఆసుప‌త్రుల గ్రూపులోని … Read More

లాక్‌డౌన్ ఉన్నంత‌వ‌ర‌కు భోజనాలు ఏర్పాటు

పేదవారికి సేవ చేయడంలో ఆనందాన్ని పొందవచ్చు అని మ‌హిళా ద‌క్షత స‌మితి అధ్య‌క్షురాలు, డాక్ట‌ర్ స‌రోజ్ బ‌జాజ్ అన్నారు. కరోనా లాక్ డౌన్ వల్ల అనేక చోట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని ఆమె పేర్కొన్నారు. మ‌హిళా ద‌క్ష‌త స‌మితి గ‌త … Read More

మీకు అండగా మేమున్నాము : విజయపురి కాలనీ వాసులు

కరోనా లాక్ డౌన్ వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు అంతా ఇంత కాదు. పట్టెడు అన్నం దొరకాలి అంటే పుట్టెడు కష్టాలు పడాలి. పైసలు పెట్టి బియ్యం కొనాలి అంటే ఆ పైసల మొకం చూసి చాల రోజులవుతుంది. ఇక కడుపులెట్టా … Read More

తాత్కాలిక సచివాలయంలో అఖిలపక్షం సమావేశం

తాత్కాలిక సచివాలయంలో ఆకాలవర్షం , కరోనా కట్టడి వలస కూలీలకు భరోసా తదితర అంశాలపై అఖిలపక్ష సమావేశహ్మ్ ప్రారంభమైనది. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, … Read More

లాక్ డౌన్ లో తెలంగాణ నుండి ప్రయాణించేది వీరే

లాక్ డౌన్ లో తెలంగాణ నుండి ప్రయాణించే వెసులుబాటు కల్పించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు.లాక్ డౌన్ కారణంగా రాష్ట్రములో … Read More

కోర్టులకు వేసవి సెలవులు రద్దు

తెలంగాణలో కోర్టులకు వేసవి సెలవులు రద్దు అయ్యాయి. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని న్యాయస్థానాలకు వేసవి సెలవుల్ని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్‌ వల్ల కోర్టుల్లో కార్యకలాపాలు స్తంభించడంతో ఈ నిర్ణయం తీసుకున్న … Read More

మే 5 లోగా నివేదిక ఇవ్వండి : సీఎం కెసిఆర్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల ఆహార అవసరాలకు తగినట్లు, మార్కెట్ లో డిమాండు కలిగిన పంటలను సాగు చేసేటట్టు రైతులకు మార్గదర్శకం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వరి మాత్రమే కాకుండా ఇంకా ఏ పంటలు సాగు చేయడం వల్ల … Read More

తెలంగాణ విద్యుత్ సంస్థల భారీ విరాళం

తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులు కరోనా వ్యాప్తి నివారణ చర్యలకు ఉపయోగపడేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం అందించారు. తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్.పి.డి.సి.ఎల్, ఎన్పీడిసిఎల్ కు చెందిన ఉద్యోగులు, పెన్షనర్లు (అంతా కలిసి 70వేల మంది) తమ … Read More

కోవిడ్ ఆసుపత్రికి రూ.50 లక్షలు ఇచ్చిన రేవంత్ రెడ్డి.

తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నిర్మించిన 1500 పడకల కోవిడ్ ఆసుపత్రికి మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు ఇచ్చారు. మల్కాజ్ గిరి కలెక్టర్ ను కలిసి ఈ … Read More

విద్యాసాగర్ రావుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళి

తెలంగాణ జల నిపుణుడు ఆర్. విద్యాసాగర్ రావు సమైక్య పాలనలో సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించారని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. విద్యాసాగర్ రావు వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. … Read More