తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్ష‌ల‌ స‌డ‌లింపులివే

రెడ్ జోన్ లో నిత్యావసర షాపులు, సిమెంట్, స్టీల్, హర్డ్ వేర్ షాపులు, నిర్మాణ రంగ ప‌నులు, వ్యవసాయ సంబంధ పనిముట్ల షాపులు మాత్ర‌మే ఓపెన్ అవుతాయి. హైదరాబాద్ లో ఎటుంటి స‌డ‌లింపులు ఉండ‌వు. 15 వతేది రివ్యూ చేసి.. అప్ప‌టి … Read More

రాష్ట్రంలో మే 29 వరకు లాక్‌డౌన్‌: కేసీఆర్‌

మానవ ప్రపంచాన్ని అనేక ఇబ్బందులు, కష్టనష్టాలకు గురిచేస్తున్న కరోనా వైరస్‌.. తెలంగాణను కూడా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈరోజు 11 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1096 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు చెప్పారు. దీనిలో ఈరోజు … Read More

ఢిల్లీలో పరిస్థితులపై మంత్రి కేటీఆర్ ఆరా.

కొందరు జర్నలిస్టులు కరోనా బారిన పడటంతో అవసరమైన సాయం చేయాలని అధికారులకు ఆదేశం. ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల కోసం ₹ 12 లక్షలు విడుదల చేసిన ప్రభుత్వం. కొందరు ఢిల్లీ జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చర్యలు. తక్షణ సాయం … Read More

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

సమగ్ర వ్యవసాయ విధానం, ధాన్యం సేకరణ, కోహెడ మార్కెట్ అంశంపై సమీక్ష, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అధికారులతో సమావేశమైన సీఎం

1 నుంచి 9 తరగతి విద్యార్థుల ప్రమోట్

ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులను తదుపరి తరగతికి ప్రమోట్ చేసిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ గత మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఉత్తర్వులు

ఘట్‌కేసర్‌ నుంచి తరలివెళ్లిన వలస కార్మికులు

రాష్ట్రంలోని ఇతర రాష్ర్టాల వలస కార్మికుల తరలింపు కొనసాగుతున్నది. బీహార్‌కు చెందిన 1200 మంది వలస కూలీలు ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రత్యేక రైలులో తరలివెళ్లారు. కూలీకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించిన తర్వాత, వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ … Read More

రేషన్ డీలర్ షిప్ రద్దు

కరోనా లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ ప్రతి కుటుంబానికి 12 కేజీల ఉచిత బియ్యం పంపిణి చేసింది. అయితే వాటిని సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో డీలర్ షిప్ రద్దు చేసారు. వివరాల్లోకి వెళ్తే … Read More

మీకు ఆలా ఉంటే మాకు చెప్పండి : సర్కార్

కరోనా లాక్ డౌన్ కొన్ని సడలింపులు చేస్తూ అన్ని ఆసుపత్రులకు అవుట్ పేషంట్ విభాగాలకు అనుమతులు ఇస్తూ సర్కార్ ఉత్తరువులు జారీ చేసింది. అలాగే ఓపీ కోసం వచ్చేవారి వివరాలు తమకు తెలియజేయాలని చెప్పింది. కరోనా వైరస్ టెస్టుల విషయమై తెలంగాణ … Read More

బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వండి : పువ్వాడ

రవాణా శాఖకు కేంద్రం బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వాలని మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేశారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన మంత్రి పువ్వాడ.. లాక్‌డౌన్ కారణంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసినా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుకు తిప్పలు … Read More

కేటీఆర్‌ సమావేశం

• హైదరాబాద్ నగర పరిధిలో జరుగుతున్న రోడ్డు వర్కు లకు సంబంధించి రైల్వే శాఖ తో సమన్వయ సమావేశాన్ని నిర్వహిస్తున్న పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు  • జిహెచ్ఎంసి ఇప్పటికే అనేక రోడ్డు నిర్మాణ పనులను వేగంగా చేపడుతుందన్న మంత్రి  • ముఖ్యంగా … Read More