ఏపీ నేతలకు కేటీఆర్ భయపడ్డాడా ?
ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఏపీ రాష్ట్రంలో కరెంట్, నీళ్లు, రోడ్లు సరిగా లేవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీలోని చిన్న స్థాయి నేతల నుండి మంత్రుల వరకు తమదైన పద్దతిలో కేటీఆర్‌కి బుద్ధి … Read More









