దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం ఒక్క తెలంగాణానే

దేశానికి కావాల్సిన ఆహారం అందించడంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని భారత ఆహార సంస్థ సిఎండి డివి ప్రసాద్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అవతరించిందని అభినందించారు. 2020 యాసంగిలో తాము సేకరించిన మొత్తం … Read More

టీడీపీలో చేరిన మొదటి మహిళా నాయకురాలు కాట్ర‌గ‌డ్డ

తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఎంతో మంది నాయ‌కీ, నాయ‌కులు ప్రజల మ‌ధ్య‌కు వ‌చ్చారు. రావ‌డ‌మే కాదు అన్న‌గారు ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్ర‌జా సేవ‌కే అంకిత‌మ‌య్యారు. ఎల్ల‌ప్పుడు ప్ర‌జాసేవ‌యే కోరుకునే కోవ‌కి చెందిన వారే ఈ కాట్ర‌డ్డ ప్ర‌సూన.కాట్రగడ్డ ప్రసూన … Read More

పెళ్లి చేసుకుంటాన‌ని ఆయ‌న మోసం చేశాడు

టాలీవుడ్ ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ చోటా కే నాయుడు త‌మ్ముడు శ్యామ్ కె నాయుడు వివాదంలో చిక్కుకున్నాడు. సినీ ఆర్టిస్ట్ సాయి సుధా అనే అమ్మాయిని వివాహం చేసుకుంటాన‌ని చెప్పి మోసం చేసాడ‌ని ఆయ‌న‌పై ఎస్ఆర్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. సుధా … Read More

పొడ్చ‌న్ ప‌ల్లిలో బోరు బావిలో ప‌డ్డ మూడేళ్ల బాలుడు

డెక్క‌న్ న్యూస్ మెద‌క్ ప్ర‌తినిధి శ్రీ‌కాంత్‌చారి :మెద‌క్ జిల్లా పాప‌న్న‌పేట మండ‌లం పోడ్చ‌న్‌ప‌ల్లి విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. అభం శుభం తెలియ‌ని మూడేళ్ల అబ్బాయి బోరుబావి గుంత‌లో ప‌డిపోయాడు. గ‌త రాత్రి పోలం వ‌ద్ద 3 బోర్లు వేయ‌గా… 2 … Read More

కోకాపేట భూములు హెచ్ఎండిఏ వే : హైకోర్టు

కోకాపేట భూములు హైదరాబాద్​ మెట్రో పాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ(హెచ్ఎండిఏ)కే చెందుతాయని మరోసారి హైకోర్టు తీర్పు వెలువరించింది. కోకాపేట భూములపై గత 15 సంవత్సరాలుగా కోర్టుల్లో(హైకోర్టు, సుప్రీంకోర్టు) పిటిషనర్లు కేసులు వేసి ఓటమిపాలయ్యారు. గతంలో రెండు సార్లు హైకోర్టు కోకాపేట భూములపై హెచ్​ఎండిఏకు … Read More

ప్రగతి భవన్ ముట్టడించిన డిగ్రీ విద్యార్థులు.

సెమిస్టర్ ఫీజులు రద్దు చేసి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ… .డిగ్రీ విద్యార్థులు ప్రగతి భవన్ ముట్టడించారు. ఇప్పటికే ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి-మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి విజ్ఞప్తి చేసిన విద్యార్థులు. కరోనా ప్రభావంతో తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో మా … Read More

సినిమావారికి పూర్తి స‌హాకారం : త‌ల‌సాని

సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగానే వ్యవహరిస్తుందని సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్ లో సినిమా, … Read More

వరి కొయ్యలను కాల్చ‌వ‌ద్దు

వరి కోతల త‌ర్వాత కొయ్యలను కాల్చడం మానుకోవాలి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. దీని వల్ల పంట భూమిలోని జీవరాసులు చనిపోతాయి ఆయ‌న అన్నారు. వరి కొయ్యలను కాల్చే పద్దతి వల్ల మేలు కన్నా … Read More

చందాయిపేట‌లో దారుణ హ‌త్య‌

చేగుంట‌ మండ‌లం చందాయిపేట జ‌రిగిన హత్య క‌ల‌క‌లం రేపింది. ప్ర‌శాతంగా ఉన్న ఊరిలో భ‌యం భ‌యం గుప్పిట్లోకి వెళ్లింది. ఊర్లో ఎవ‌రిని క‌దిలించిన హ‌త్య గురించే మాట్లాడుతున్నారు. హ‌త్య జ‌రిగిన సంఘ‌ట‌న మంగ‌ళ‌వారం ఉద‌యం వెలుగుచూసింది. గ్రామాస్తులు, పోలీసులు తెలిపిన వివ‌రాల … Read More

స‌ర్కార్ చెప్పిన పంట మాత్ర‌మే వేయాలి : మ‌ంత్రి

సర్కారు చెప్పిన పంటలే రైతులు సాగు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. పలు మండలాల్లో ఆయన మంగళవారం పర్యటించారు. నర్సింహులపేట మండలం బొజ్జన్నపేటలో బంధువుల ఇంటికి వచ్చిన అనంతరం ఉపాధి పనులు పరిశీలించారు. కూలీలకు మాస్కులు అందించారు. కూలీలకు రోజుకు … Read More