ప్రగతి భవన్ ముట్టడించిన డిగ్రీ విద్యార్థులు.
సెమిస్టర్ ఫీజులు రద్దు చేసి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ… .డిగ్రీ విద్యార్థులు ప్రగతి భవన్ ముట్టడించారు. ఇప్పటికే ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి-మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి విజ్ఞప్తి చేసిన విద్యార్థులు. కరోనా ప్రభావంతో తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో మా కుటుంబాలు ఉన్నాయి- విద్యార్థులు. ఒక్కో సెమిస్టర్ కి 1600 ఫీజు వసూళ్లు చేస్తున్న ప్రభుత్వం. NSUI ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడించిన విద్యార్థులు. ప్రస్తుత సంవత్సరంలో 2లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు- విద్యార్థులు.