ఈటల సమావేశంలో కరోనా కలకలం
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిర్వహించిన సమావేశంలో కరోనా కలకలం రేగింది. ఆ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే గన్‌మెన్‌లకు, ఆయన సన్నిహితులకు కరోనా పాజిటివ్ గా తేలింది. వాళ్లంతా ఇప్పటికే పలు మీటింగుల్లో పాల్గొనడంతో చాలా మంది ఆందోళన … Read More









