ల‌వంగాలు తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు : స‌్ర‌వంతి

లవంగాలు తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డరు కానీ వాటితో చాలా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయంటున్నారు డాక్ట‌ర్ స్ర‌వంతి. లవంగాలు తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి డాక్ట‌ర్ చెప్పిన వాటిని ఇక చ‌ద‌వండి.స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు పెద్దలు చెప్పిన మాట‌లు వినాలి. వంటింట్లో దొరికే … Read More

ఊపిరి పోసిన కిమ్స్ వైద్యులు

కోల్‌క‌తాలో బ్రెయిన్‌డెడ్‌గా ధ్రువీక‌రించ‌బ‌డిన రోగి సోమ‌వారం ఉద‌య‌మే విమానంలో వ‌చ్చిన ఊపిరితిత్తులు రెండు న‌గ‌రాల్లో గ్రీన్ కారిడార్ ఏర్పాటు జీవ‌న్‌దాన్‌, రీజ‌న‌ల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గ‌నైజేష‌న్ (రోటో) స‌మ‌న్వ‌య కృషి కోల్‌క‌తా న‌గ‌రంలో బ్రెయిన్ డెడ్ అయిన ఒక … Read More

సార్‌ని స‌భ‌కు పంపుతారా

కోదండ‌రాం సార్‌ని ఎమ్మెల్సీగా పోటీ చేయించాల‌ని తెజ‌స నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. త్వరలో ఖాళీ కానున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఎమ్మెల్సీ సీటు నుంచి ప్రొఫెసర్ కోదండరాంను బరిలో నిలపాలని టీజేఎస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్ణయించింది. టీజేఏసీ చైర్మన్ … Read More

తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు

తెలంగాణ‌లో అధికారం చేజిక్కించేకోవ‌డానికి కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టి నుంచి ప‌ని మొద‌లు పెట్టింది. ఇందులో భాగంగానే భారీ మార్పులు చేయ‌డానికి శ్రీకాం చుట్టింది. త్వ‌ర‌లో పార్టీ ఇంఛార్జీల నుండి కింది స్థాయి వ‌ర‌కు మార్పులు చేయాల‌నే ఆలోచ‌న‌లో హ‌స్తిన నేత‌లు ఉన్న‌ట్లు … Read More

సోష‌ల్ మీడియాలో ర‌ఘ‌న్నకి పెరుగుతున్న మ‌ద్ద‌తు

దుబ్బాక ఉప ఎన్నిక‌లు తేదీలు ఖ‌రారు కాక‌ముందే భారతీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుడు ర‌ఘునంద‌న్ రావుకి యువ‌త నుంచి మ‌ద్ద‌తు వ‌ర‌దాలా పారుతోంది. ఎన్నిక‌ల క‌మిష‌న్ ఇంకా తేదీలు కూడా ఖారారు చేయ‌కముందే సోష‌ల్ మీడియాలో భారీగా అత‌నికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు … Read More

పోలీసులు దిగులు చెంద‌వ‌ద్దు : వి.బి. క‌మ‌లాస‌న్‌రెడ్డి

కరోనా బారిన పడిన పోలీసులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో మెరుగైన చికిత్స చేయిస్తామని సీపీ వి.బి.కమలాసన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. నగరంలోని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన 18 మంది సిబ్బంది కరోనా బారిన పడిన విషయం విధితమే. కాగా, … Read More

ఆ ప్రాజెక్టుల నుంచి కేసీఆర్‌కి ముడుపులు అందుతున్నాయి : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రానికి కాపలాగా ఉండాల్సింది పోయి దొంగలా మారి దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ అండదండలతోనే జగన్ చెలరేగిపోతున్నారని పేర్కొన్నారు. ఏపీలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా … Read More

నడిరోడ్డుపై బీజేపీ నేత దారుణ హత్య

జార్ఖండ్‌లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఓ పార్టీకి చెందిన నాయకుడిని నడిరోడ్డుపై కాల్చి చంపారు దుండగులు. ఈ ఘటన దన్‌బాద్‌లోని బాక్‌మోర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నగర బీజేపీ ఉపాధ్యక్షుడు సతీశ్ సింగ్ తన కారులో నుంచి దిగి … Read More

స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌లో సిద్ద‌పేట 27వ ‌స్థానం

చెప్పుకుంటున్న సిద్ధిపేట జిల్లా 27వ స్థానం ద‌క్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి గాను స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 అవార్డులను ప్రకటించింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ అవార్డులను వెల్లడించారు. దేశంలో అత్యంత క్లీనెస్ట్ సిటీగా మధ్యప్రదేశ్ రాజధాని … Read More

దుబ్బాక‌లో ర‌ఘునంద‌న్ గెలుపుకి ఎదురు లేదు : ‌గాడిప‌ల్లి అరుణ

రానున్న దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో ర‌ఘునంద‌న్‌రావు ఎదురులేద‌ని అన్నారు సిద్ధిపేట జిల్లా మ‌హిళ మోర్చా అధ్య‌క్షురాలు గాడిప‌ల్లి అరుణ‌. తెరాస‌, కాంగ్రెస్ పార్టీల ప‌ప్పులు ఇక్క‌డ ఉడ‌వ‌క‌వ‌ని పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నిక‌ల్లో దుబ్బాక‌లో కమలం విక‌సిస్తుంద‌ని జ్యోసం చెప్పారు. ర‌ఘునంద‌ర్‌రావు … Read More