వివేకానందాను ఆద‌ర్శంగా తీసుకోవాలి : ప‌్ర‌వీణ్‌కుమార్‌

డెక్క‌న్ న్యూస్ : ‌దేశంలోమార్పు రావాలంటే అది ఒక్క యువ‌త‌తోనే సాధ్య‌మ‌వుతుంద‌న్నారు మెద‌క్ జిల్లా యువ‌జ‌న సంఘాల నాయ‌కుడు ప్ర‌వీణ్‌కుమార్‌. స్వామి వివేకానందా జ‌యంతి, జాతీయ యువ‌జ‌న దినోత్స‌వాన్ని పుర‌స్కరించుకొని ధ‌రిప‌ల్లి గ్రామంలోని వివేకానందా స్వామి విగ్ర‌హానికి పూల‌మాల వేసి ఆయ‌న … Read More

కోవిడ్ టీకా 295 మాత్ర‌మే

డెక్క‌న్ న్యూస్ : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క‌రోనా టీకా ఎట్ట‌కేల‌కు వ‌చ్చేసింది. హైదరాబాద్ కేంద్రంగా తయారైన కరోనా టీకా కోవాగ్జిన్ ధరను రూ.295గా భారత్ బయోటెక్ కంపెనీ నిర్ణయించింది. తొలుత వ్యాక్సిన్ ధర ఎక్కువగా ఉండొచ్చనే ఊహగానాలకు ఎట్టకేలకు … Read More

డెంగ్యూ తో పాటు లివ‌ర్ ఫెయిల్ అయ్యే ద‌శ‌లో కిమ్స్‌ లో బాలుడికి ప్రాణ‌దానం

డెక్క‌న్ న్యూస్‌: తీవ్రమైన డెంగ్యూ జ్వ‌రంతో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న బాలుడికి కర్నూలు కిమ్స్‌‌ ఆస్పత్రి డాక్టర్లు ప్రాణ‌దానం చేశారు. నంద్యాల కు చెందిన రెండేళ్ల బాలుడిని 5 రోజులుగా తీవ్ర‌మైన జ్వరం, 2 రోజులు వాంతుల‌తో అప‌స్మార‌స్థితిలోకి చేరిన‌ ద‌శ‌లో త‌ల్లిదండ్రులు … Read More

బాత్‌రూంలో కొవిడ్ షేషెంట్‌తో నర్సు శృంగారం

కొవిడ్-19 పాజిటివ్ వచ్చిన వ్యక్తితో బాత్‌రూంలో ఓ నర్సు శృంగారం చేసింది. అందుకోసం కొవిడ్ వార్డులో అన్ని సమయాల్లో ధరించాల్సిన పీపీఈ కిట్‌ను కేవలం శృంగారానికి అడ్డు వస్తుందని ఆమె తొలగించింది. ఈ విషయాన్ని నర్సుతో సెక్స్ చేసిన కొవిడ్ షేషెంట్ … Read More

మేయ‌ర్ ప‌ద‌వి ఆమెకేనా ?

గ్రేట‌ర్‌పోరులో స‌రైన మెజారీటి రాక ఇబ్బంది ప‌డుతున్న అధికార పార్టీకి పైర‌వీలు జోరు పెద్ద త‌ల‌పోటుగా మారింది. ఇప్ప‌టికే రాజ‌కీయంగా అస్త‌వ్య‌స్తం అవుతున్న తెరాస‌కు గ్రేట‌ర్ మేయ‌ర్ ప‌ద‌విని ఎవ‌రికి ఇవ్వాలి… ఎలా ముందుకు వెళ్లాలి అనే ఆలోచ‌న‌లో ప‌డింది. అయితే … Read More

చంద్ర‌బాబుకి బిగుస్తున్న ఉచ్చు

రెండు తెలుగు రాష్ట్రాల‌ను రాజ‌కీయంగా ఓ కుదుపు కుదిపేసిన ఓటుకు నోటు కేసు మ‌రో మలుపు తిరుగుతోంది. ఇప్ప‌టికే ఈ కేసులో ఇప్ప‌టి కాంగ్రెస్ ఎంపీ‌, అప్ప‌టి టీడీపీ నాయ‌కుడు రేవంత్‌రెడ్డి జైలుకి వెళ్లి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో … Read More

కొత్త సంవ‌త్స‌రం, కొత్త స‌చివాల‌యం -13 అంత‌స్తులు

ఎట్ట‌కేల‌కు తెలంగాణ స‌చివాల‌య నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. ఇటీవ‌ల సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌ర్వాల రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గ‌తంలో భాజ‌పాను వ్య‌తిరేకించిన సీఎం కేంద్ర ప‌థ‌కాల‌కు ఒక్కొక్క‌టికి లైన్ క్లియ‌ర్ చేస్తున్నారు. కాగా గ‌త కొన్నాళ్లుగా … Read More

కొత్త సంవ‌త్స‌రంలో సుఖ‌శాంతుల‌తో ఉండాలి : ఐవిరెడ్డి

గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు, వైఎస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జీ ఐవి రెడ్డి గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరాదిన ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ సంవత్సరం మీ అందరికీ మరింత … Read More

ఒకేసారి గుండె, ఊపిరితిత్తులు మార్చుకున్న రోగుల‌కు కొత్త సంవ‌త్స‌రంలో కొత్త ఉత్సాహం

ఇద్ద‌రు రోగుల‌కు ఒకేసారి గుండె, రెండు ఊపిరితిత్తులు మార్చిన కిమ్స్ వైద్యులు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన మ‌హిళ‌కు గుండె, ఢిల్లీ వ్య‌క్తికి ఊపిరితిత్తుల మార్పిడి కొత్త సంవ‌త్స‌రం వేళ ఇద్ద‌రి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన 51 ఏళ్లమహిళకి , … Read More

తూప్రాన్‌ వద్ద హల్దీ గోల్ఫ్‌ కౌంటీ

డ్రీమ్‌వ్యాలీ గోల్ఫ్‌ అండ్‌ రిసార్ట్స్‌ మరియు గిరిధారీ హోమ్స్‌ యొక్క ఉమ్మడి వెంచర్‌ ఇది. తెలంగాణాలో అత్యాధునిక గోల్ఫ్‌ ప్రాజెక్ట్‌తో నిర్మించనున్నారురెసిడెన్షియల్‌ యూనిట్లతో 18 హోల్స్‌ చాంఫియన్‌షిప్‌ గోల్ఫ్‌ కోర్స్‌ను మిళితం చేసిన సంపూర్ణమైన గోల్ఫ్‌ కోర్స్‌– హల్దీ గోల్ఫ్‌ కౌంటీ … Read More