ఘట్‌కేసర్ వాసులకు కరోనా వ్యాక్సిన్
ఘట్‌కేసర్ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ కోరారు. మున్సిపల్ కార్యాలయం ముందుగల అంగన్‌వాడీ కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని వైస్ ఛైర్మన్ పలుగుల మాధవరెడ్డి, … Read More









