శెరిల్ల వెంకటేశ్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల
మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలం శేరిల్ల గ్రామంలో వైఎస్ షర్మిల బుధవారం ఉదయం పర్యటించారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకొని, ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నా.. ఎంతకు నోటిఫికేషన్ రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబాన్ని ఆమె … Read More









