ఏపీలో కూడా కేసీఆర్ పార్టీ – గంగుల‌

కేసీఆర్ నాయకత్వంలో ఏపీలో కూడా పాగా వేస్తామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కరీంనగర్ లో నిర్వహంచిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన… జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. పచ్చగా ఉన్న తెలంగాణలో వైసీపీ నాయకులు చిచ్చుపెట్టాలని … Read More

స్మితా సభర్వాల్ వివాదాస్ప‌ద‌ ట్వీట్

సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కాస్తా వివాదాస్పదమవడంతో ఆమెను సమర్థిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ మరికొందరు కామెంట్లు చేశారు. అయితే దేశానికి సంబంధించిన అంశం కావడంతో స్మితా సారీ చెబుతూ ట్వీట్ … Read More

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం యాదాద్రి పర్యటనకు వెళ్తున్నారు. సతీసమేతంగా స్వయంభూ నారసింహుడిని దర్శించుకోనున్నారు. అనంతరం ప్రధానాలయ దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రకటించిన కిలో 16 తులాల బంగారం సమర్పిస్తారు. ఇందుకోసం రోడ్డు మార్గం గుండా ప్రగతిభవన్‌ నుంచి బయల్దేరి … Read More

ఘ‌ట్కేస‌ర్‌లో ఘ‌నంగా న‌వ‌రాత్రి ఉత్స‌వాలు

ఘట్కేసర్ మున్సిపాలిటీ, గురుకుల్ కళాశాల అవరణలో శ్రీ భవానీ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మేడ్చల్ జిల్లా పరిషత్ ఛైర్మెన్ … Read More

కొత్త విమానం కొంటున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఎవరిని కదిపినా.. సీఎం కేసీఆర్ ముచ్చ‌ట్టే… ఎందుకంటే ఆయ‌నతోటి అట్లుంట‌ది మ‌రీ. కొడితే కుంభ స్థ‌లాని కొట్టాలి కానీ.. ఈ ఎమ్మెల్యే, ఏంపీ, సీఎం గిదిఎందో అనుకున్నాడు ఏమో మ‌రీ. కాక చాలా దేశ రాజ‌కీయాల మీద … Read More

ర‌స‌కంద‌మ‌యంలో కాంగ్రెస్ అధ్య‌క్ష పోరు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు తుది గడువు కావడంతో బరిలో ఎవరెవరు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్కు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు హైకమాండ్ మొగ్గుచూపినా ఆయన వర్గం ఎమ్మెల్యే … Read More

హీరో బాల‌కృష్ణ‌పై హిజ్రాల ఫిర్యాదు

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై హిజ్రాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే.మరోపక్క రాజకీయాలతో బిజీ గా గడుపుతూ వస్తున్నారు బాలకృష్ణ. రీసెంట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు … Read More

వాల్తేర్‌లో కిమ్స్ ఐకాన్ 3కె వాక్‌

కిమ్స్ ఐకాన్ ఆధ్వ‌ర్యంలో 3 కి.మీ వాక్‌ యువ‌త‌లో పెరుగుతున్న హృద్రోగ స‌మ‌స్య‌లు అప్ర‌మ‌త్త‌మే ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చిన్న వ‌య‌సులోనే అధికంగా గుండె జ‌బ్బుల బారీన ప‌డుతున్నార‌ని అన్నారు కిమ్స్ ఐకాన్ మెడిక‌ల్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ గోపాల్ రాజు మ‌రియు యూనిట్ … Read More

జ‌ర్న‌లిస్ట్‌ల‌కు ఉచితంగా వైద్య ప‌రీక్ష‌లు

హృద్రోగ స‌మ‌స్య‌ల‌పై అల‌స‌త్వం చేయ‌వ‌ద్ద‌ని సూచించారు కిమ్స్ హాస్పిట‌ల్స్ క‌ర్నూలు వైద్యులు. అంత‌ర్జాతీయ గుండె (వ‌ర‌ల్డ్ హార్ట్ డే) దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ (ఐ&పీఆర్‌), కిమ్స్ హాస్పిట‌ల్ స‌హ‌కారంతో న‌గ‌రంలోని విలేక‌రుల‌కు ప్ర‌త్యేక వైద్య‌శిబిరాన్ని ఏర్పాటు … Read More

పోలీసుల‌కు సిపిఆర్‌పై అవ‌గాహ‌న క‌ల్పించిన కిమ్స్ స‌వీర‌

మానవ శరీరంలో అత్యంత కీలకమైనది హృదయం దాని పదిలంగా ఉంచుకుంటేనే మనిషి మనుగడ కొనసాగుతుందని అన్నారు కిమ్స్ సవీర వైద్యులు. అంతర్జాతీయ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ … Read More