ఫిలీప్పీన్స్‌లో సునామీ హెచ్చరికలు
ఫిలిప్పీన్స్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. గురువారం తెల్లవారుజామును భారీ భూకంపం ఆ దేశాన్ని కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 7.1గా నమోదైంది. పొందగిటాన్‌కు తూర్పున 63 కిలోమీటర్ల దూరంలో 65.6 కిలోమీటర్ల లోతున భూకంపం సంభంచినట్టు … Read More









