మెద‌క్ క‌లెక్ట‌ర్ తెరాస ప్ర‌భుత్వానికి క్ల‌ర్క్ – ఈట‌ల జ‌మున‌

మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ భార్య ఈట‌ల జ‌మున మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్‌కి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చింది. జిల్లాలోని అచ్చంపేట‌, హాకీంపేట గ్రామాల్లో అసైన్డ్ భూముల విష‌యంలో క‌లెక్ట‌ర్ అధికార పార్టీకి అండగా మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. జమున హేచరీస్‌కు సంబంధించిన … Read More

కూ యాప్‌తో జతకట్టిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్

సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు భాష యొక్క ఉపయోగాన్ని ప్రోత్సహించడానికి భారతదేశ బహుళ భాషా మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారం కూ యొక్క హోల్డింగ్ కంపెనీ బాంబినేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో మైసూర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (CIIL) … Read More

అన్ అకాడ‌మీలో ఐదు ల‌క్ష‌ల మంది బాలిక‌ల‌కు శిక్షోద‌య

భారతదేశపు అతిపెద్ద అభ్యాస వేదిక అన్‌అకాడమీ నేడు దేశవ్యాప్తంగా తమ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘శిక్షోదయ’ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ను వేడుక చేస్తూ, భారతదేశపు 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఆత్మనిర్భర్‌ సాధించాలనే జాతీయ లక్ష్య సాధన దిశగా … Read More

అచ్చంపేట‌, హాకీంపేట ఈట‌ల భూక‌బ్జా వాస్త‌మే : క‌లెక్ట‌ర్‌

మెద‌క్ జిల్లా అచ్చంపేట‌, హాకీంపేట గ్రామాల్లో మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ భూకాబ్జా వాస్త‌వ‌మేన‌ని అన్నారు జిల్లా క‌లెక్ట‌ర్ హారీష్‌. ఈ మేరుకు ఆయ‌న మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు. అధికార పార్టీలో మంత్రి హోదాలో ఆయ‌న ఎస్సీ, ఎస్టీ, బీసీ వ‌ర్గాల‌కు … Read More

భార‌త్‌లో 12 ఒమిక్రాన్ కేసులు

భార‌త్‌లో క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. సౌత్ ఆఫ్రికాలో మొద‌లైన ఈ కొత్త వైర‌స్ ఇప్ప‌టి ప్ర‌పంచ దేశాల‌ను చుట్టేసింది. మ‌న దేశంలోని మహారాష్ట్రలో ఒకేసారి 7 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో కొత్త … Read More

మ‌న ఆరోగ్యాన్ని మ‌న‌మే కాపాడుకోవాలి

మ‌న ఆరోగ్యంపై మ‌న‌మే ప్ర‌త్యేక శ్ర‌ద్ద క‌న‌బ‌ర‌చాల‌ని అన్నారు విజయవాడ ఈ రన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ రవిశంకర్ ఐపీఎస్ అయ్యనార్. ఆదివారం ఉద‌యం ఆరోగ్యం పట్ల అవగాహన … Read More

ఆశావాహుల‌కు క‌మ‌లం గాలం

KSR – విశ్లేష‌ణ‌ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేప‌ట్ట‌డ‌మే ల‌క్ష్యంగా దూసుక‌పోతోంది భార‌తీయ జ‌న‌తా పార్టీ. ఆయా పార్టీల్లో భంగ‌ప‌డ్డ నేత‌ల‌కు గాలం వేస్తోంది. ఇటీవ‌ల జెట్ స్పీడ్‌తో దూసుక‌పోతున్న పార్టీకి మ‌రిన్ని చేరిక‌లు బూస్ట‌ర్ డోస్ ఇవ్వనున్నాయి. స్వ‌రాష్ట్రం కోస్ … Read More

మూడు టాయిలెట్లు క‌ట్ట‌డానికి సీఎం ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవా ?

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాట‌ల వెనుక ఏ మ‌ర్మం ఉందో ఎవ‌రి తెలియ‌డం లేదు. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారినా మూడు రాజ‌ధానుల అంశం కేంద్రంగా చేసుకొని … Read More

రోశ‌య్య‌కు అన్నా రాంబాబు నివాళి

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కీ.శే.కొణిజేటి రోశయ్య గారి పార్థీవ దేహానికి గిద్దలూరు శాసనసభ్యులు అన్నా.వెంకట.రాంబాబు గారు ఘన నివాళులు అర్పించినారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా అన్నా. మాట్లాడుతూ ఒక … Read More

హైదరాబాద్ లో ప్రాంతీయ అధికార భాషా సదస్సు

రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం కేంద్ర అధికార భాష దేవనాగరి లిపితో కూడిన హిందీ అనే సంగతి అందరికీ తెలిసిందే. తదనుగుణంగా ఆర్టికల్ 351 కింద హిందీ భాషాభివృద్ధికి అవసరమైన ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఈ రాజ్యాంగపరమైన బాధ్యతల నిర్వహణలో భాగంగా కేంద్ర … Read More