సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన గెల్లు శ్రీనివాస్
ఎన్నికల్లో ఓటమి చెందినా… నియోజకవర్గంలోని ప్రజలకు ఆత్మీయ సేవలు అందిస్తున్నారు తెరాస నాయకులు గెల్లు శ్రీనివాస్. హుజురాబాద్‌లోని కమలాపూర్ మండలం శనిగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు ఆయన. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పింగిలి రంజిత్ రెడ్డి, … Read More









