రైతుల సంగతి సరే మా సంగతి ఏందీ ?

కరోన మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తున్న పరిస్థితి లో కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయడం హర్షించదగ్గ విషయం ఇలాంటి పరిస్థితుల్లో AEO లకు కనీస వసతులు కల్పించడం లేదని వ్యవసాయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు … Read More

మూడు జిల్లాలే టార్గెట్

తెలంగాణాలోని మూడు జిల్లాలో అదుపు లేకుండా విజృంభిస్తున్న కరోనాని ఎలా కట్టడి చేయాలో అనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర సీఎస్, డీజీపీ సూర్యాపేట, వికారాబాద్, గద్వాల్ జిల్లాలో ఆకస్మిక పర్యటన చేసారు. … Read More

ఆ కోరిక తీర్చాలని అడిగిన భర్త ! సీఎంని వేడుకున్న భార్య

కరోనా రావడంతో మానవ సంబంధాలు కూడా మంట కలిసిపోతున్నాయి. ఒక్కడై రావడం… ఒక్కడై పోవడం… అనే ఆ నలుగురు సినిమా పాటను గుర్తు చేస్తుంది. మనిషి ఎలా పుట్టాడు అన్నది కాదు ఇక్కడ.. మనిషి ఎలా చనిపోయాడు అన్నది ముఖ్యం ఆలా … Read More

అనుమానం వస్తే అక్కడ 28 రోజుల ఉండాలి ‌

కరోనని కట్టడి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్‌ గడువును 28 రోజులకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. కోవిడ్‌-19 ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ 14 … Read More

మీరు దానితో ఇబ్బంది పడుతున్నారా ? అయితే 108 కాల్ చేయండి

లాక్ డౌన్ కారణంగా మానసిక ఇబ్బందులకు గురవుతే తక్షణమే కౌన్సిలింగ్ కోసం 108 కాల్ చేయాలనీ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

పెద్ద ఎత్తున్న వరిధాన్యం కొనుగోలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున్న వరిధాన్యం కొనుగోలు ప్రారంభమైనది. ఈ రోజు వరకు 5040 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 10 లక్షల 23 వేల 564 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు రాష్ట్ర రైతుబందు సమితి చైర్మన్ … Read More

వైద్య ఖ‌ర్చులు నేనే భ‌రిస్తా – ఎమ్మెల్యే రజిని

సోష‌ల్ మీడియాలో వార్త చూసి స్పందించిన ఎమ్మెల్యేఆస్ప‌త్రికి స్వ‌యంగా వెళ్లి ప‌రామ‌ర్శించిన వైనంప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం మండ‌ల కేంద్రం కాకుమానుకు చెందిన పుత్తూరు రామ‌కృష్ణ అనే వ్య‌క్తి నాలుగు రోజుల కింద‌ట చిల‌క‌లూరిపేట స‌మీపంలో రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యాడు. కాలికి తీవ్ర గాయ‌మైంది. … Read More

స్పెయిన్ లో మరణ మృదంగం

మానవాళిలో కన్నీటి కడలిని సృష్టిస్తుంది ఈ కరోనా. సుందరనగరలో శవాల గుట్టలు పేర్చుతుంది. ప్రతి ఒక్కరి మదిలో కన్నీటి సంద్రాన్ని చవిచూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి.. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రంగా … Read More

అనుకున్నది ఒక్కటి అయినది మరొక్కటి

భారతదేశంలో మొదటి కరోనా కేసు పుట్టినది అక్కడే అదే మన భూతాల స్వర్గంగా పిలిచే కేరళ. అయితే అక్కడ తీసుకుంటున్న చర్యల వల్ల కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని కొన్ని సడలింపులు చేస్తూ లాక్ డౌన్ కి ఎత్తి వేయడానికి ప్రయత్నం … Read More

కింగ్ జోంగ్ ఆరోగ్యం విషమంగా ఉందా ?

ఉత్తరకొరియా అధ్యక్షుడు తన గుప్పిటిలో పెట్టుకున్న కిమ్ జోంగ్ ఉన్‌ ఆరోగ్య తీవ్రంగా విషమించినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి సమయంలో ఆయన తీవ్ర అస్వస్థత గురైనట్లు సమాచారం. ప్రస్తుతం కిమ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. కాగా … Read More