స్థానికం మీరు దానితో ఇబ్బంది పడుతున్నారా ? అయితే 108 కాల్ చేయండి KSR 22nd April 2020 లాక్ డౌన్ కారణంగా మానసిక ఇబ్బందులకు గురవుతే తక్షణమే కౌన్సిలింగ్ కోసం 108 కాల్ చేయాలనీ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.