ఎలాంటి సడలింపులు లేవు : కెసిఆర్

లాక్ డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులలో…. తెలంగాణాలో ఎటువంటి సడలింపు లేవు అని స్పష్టం చేశారు. ఎప్పటి వరకు ఉన్న నియమాలే అమలవుతాయని చెప్పారు. ఆరున్నర గంటల పాటు సాగిన కేబినెట్ మీటింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు … Read More

ఆన్‌లైన్‌ భోజన ప్రియులకు చేదు వార్త

కరోనా వచ్చిన నాటి నుండి ఇంట్లో రకరకాలుగా వంటలు వండుకొని ఆరగించి…. కాస్త వెసులు బాటు కోసం ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలని అనుకుంటే … మీకు అదే చివరి భోజనం కావొచ్చు. ఇలా చెబుతున్నాను అంటే … … Read More

గ్యాస్ సిలండర్ ఇంటి గేటు వరకే డెలివరీ

లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ గ్యాస్ డీలర్ల అసోసియేషన్స్ గ్యాస్ డెలివరీ సేవల్లో మార్పులు చేశాయి . వినియోగదారులకు ఇంతకూ ముందు సిలండర్ ఇంటి గుమ్మం వరకు అందించేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందుకోసమే గ్యాస్ సిలండర్  ను ఇంటి … Read More

నెల‌రోజుల్లో అందుబాటులోకి రానున్న స్టీల్ బ్రిడ్జి

రూ. 23 కోట్ల అంచ‌నా వ్య‌యంతో చేప‌ట్టిన పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌ను వేగంగా పూర్తిచేయాల‌ని ఇంజ‌నీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ‌ను రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు ఆదేశించారు. ఆదివారం మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, శాస‌న స‌భ్యులు … Read More

24 గంటల్లో దేశంలో 1334 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1334 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, 27 మరణాలు సంభవించాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 15,712కి చేరిందని తెలిపింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి కారణంగా … Read More

కరుణామయుల కానుకలు

కరోనా కష్ట కాలంలో కరుణామయులు తెలంగాణ సర్కారుకి చేదోడు వాదోడులాగా నిలుస్తున్నారు. గత కొన్ని రోజులుగా విరాళాల రూపంలో కోట్ల రూపాయలు అందించారు. ఈరోజు కూడా మంత్రి కే తారకరామారావు ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు అందించారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి … Read More

వ‌ల‌స కూలీలు ఎక్క‌డ ఉన్న‌వారు అక్క‌డే, రాష్ట్రాలు దాటొద్దు : కేంద్ర హోంశాఖ‌

వ‌ల‌స కూలీల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింది. వ‌ల‌స కూలీలు ఎవ‌రూ రాష్ట్రాలు దాట‌వ‌ద్దు అని త‌మ ఆదేశాల్లో కేంద్ర‌హోంశాఖ పేర్కొన్న‌ది. ఎక్క‌డ ఉన్న కూలీలు.. అక్క‌డి ప్ర‌భుత్వం వ‌ద్ద రిజిస్ట‌ర్ చేసుకోవాల‌న్న‌ది. లాక్‌డౌన్ కాలం ముగిసే … Read More

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 15,712కి చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో 27 మరణాలు చేటుచేసుకున్నాయి. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 507కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ హెల్త్‌ బులిటిన్‌ విడుదల … Read More

మే ఏడో తేదీ వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగించే అవకాశం

వైరస్ వ్యాప్తి చెందకుండా ఆహారం డోర్ డెలివెరీని కూడా అనుమతించరాదన్న ఆలోచనలో ప్రభుత్వం మార్చ్ నుంచి మూడు నెలల పాటు ఇంటి అద్దెలు వసూలు చేయకుండా చూడాలని ఆదేశాలు

టెన్ష‌న్లో సంజ‌య్ ద‌త్

బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ టెన్ష‌న్ ప‌డుతున్నారు. అందుకు కార‌ణం ఆయ‌న శ్రీమ‌తి మాన్య‌తా ద‌త్, ఇద్ద‌రు పిల్ల‌లు దుబాయ్‌లో చిక్కుకున్నారు. క‌రోనా వైర‌స్ క్ర‌మంగా పెరుగుతున్న స‌మ‌యంలో ఇండియా లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించింది. అప్పటికే సంజ‌య్ ద‌త్ కుటుంబం దుబాయ్‌లో ఉంది. … Read More