‘12 గంటల దీక్షకు 11 కోట్లు ఖర్చు’ నిజానిజాలేంటి?

ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిల్లీలో ధర్మపోరాట దీక్ష చేశారు. ఫిబ్రవరి 11న ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష రాత్రి 8 గంటలకు ముగిసింది. ఈ 12 గంటల దీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11.12 కోట్ల … Read More

ప్రియాంకా గాంధీ లఖ్‌నవూ ర్యాలీ ‘నకిలీ ఫొటో’ తెలంగాణది

వీధి అంతా జనసందోహంగా కనిపిస్తున్న ఉన్న ఒక ఫొటో‌ను సోషల్ మీడియాలో పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు. అది సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీలు నిర్వహించిన ర్యాలీ ఫొటో అని పేర్కొంటున్నారు. … Read More

అమరావతిలో దారుణం.. ప్రియుణ్ని కొట్టి యువతిపై రేప్

ఏపీ రాజధాని అమరావతిలో ఘోరం జరిగింది. ప్రేమజంటపై దాడి చేసిన నలుగురు దుండగులు యువతిపై కీచకపర్వానికి తెగబడ్డారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో విచక్షణారహితంగా కొట్టారు. తీవ్ర రక్తస్రావమైన అమ్మాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. తన ప్రియురాలిపై అఘాయిత్యాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన … Read More

ఎరుపు రంగు పూలతో పూజించి, చిమ్మిలి దానం ఇస్తే..

మాఘమాసం అనేక విశిష్టతలతో కూడుకున్నది. ఈ మాసం శివ, విష్ణు, గణేశ, శక్తి, సూర్యోపాసనలకు ఎంతో అనుకూలమైనది. చంద్రుడు మఘ నక్షత్రంతో కూడుకుని ఉంటాడు కనుక ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది. హిందూ క్యాలెండర్‌లోని ఒక్కో నెలకు ఒక్కో … Read More

పతనం అంచున కర్ణాటక సర్కారు?

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీయూ సర్కారు పతనం దిశగా పయనిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గురువారం ఒక్కరోజే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొట్టడంతో సర్కారు కుప్పకూలుతుందన్న భయాందోళనలు రెండు పార్టీలో నెలకొన్నాయి. ఓ జేడీఎస్ ఎమ్మెల్యే సహా 11మంది ముంబయిలో … Read More

హోదా దీక్ష’ గ్రాండ్ సక్సెస్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రత్యేక హోదా సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలో జరిపిన ఒక రోజు ధర్మ పోరాట దీక్ష ఘన విజయం సాధించింది. దాదాపు 20 జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన … Read More

కోకాపేట వేలం భూముల డబ్బులు తిరిగి ఇచ్చే వివాదం

కోకాపేట వేలం భూముల డబ్బులు తిరిగి ఇచ్చే వివాదం పరిష్కారం పై పత్రికా ప్రకటన నిధుల సమీకరణ కోసం కోకాపేట గ్రామంలోని కొన్ని భూములను రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఎ ( హైదరాబాద్ మహానగర అభివృధ్ధి సంస్ధ) కు కేటాయించింది. అనంతరం సం.2000 … Read More

జనసేన మైదుకూరులో భారీ ర్యాలీ

కడప జిల్లా మైదుకూరు సాయిబాబా గుడి నుండి రాయల్ కూడలి మీదుగా జనసేన పార్టీ కార్యాలయం వరకు జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మైదుకూరులో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు. పందిటి మల్హోత్రా ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంను జనసేన పార్టీ … Read More

ఏపీ ఈ దేశంలో భాగం కాదా? కేంద్రం తీరును నిరసిస్తూ ఏపీ ముఖ్యమంత్రి దిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్ష, దీక్షకు సంఘీభావం తెలిపారు.

దిల్లీ: ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇచ్చిన మాటకు కట్టుబడాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ ప్రధాని మాత్రం చెప్పేవన్నీ అబద్ధాలేనని దుయ్యబట్టారు. ఏపీ ప్రజలకిచ్చిన హామీలను ఆయన విస్మరించారన్నారు. ఏపీ ఈ దేశంలో భాగం కాదా? అని … Read More

ఓపిక నశించిన బాధిత మహిళలు

దూదేకుల సొసైటీ రాష్ట్ర చైర్మన్‌ బాబన్‌ను చుట్టుముట్టిన మహిళలు…దూదేకుల ఫెడరేషన్‌ పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసుకుని రూ.3 వేలు చెల్లిస్తే రూ.30 వేలు సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో 15 మంది గ్రూపుగా ఏర్పడి రుణాలకు అవసరమైన కుల, ఆదాయ, … Read More