మార్చిలో క‌రోనా వ్యాక్సిన్

ప్ర‌పంచాన్ని త‌న గుప్పిట్లో పెట్టుకొని వ‌ణికిస్తున్న క‌రోనాకి మార్చిలో చెక్ పెట్టే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాల‌న్ని క‌రోన వ‌ల్ల ఆర్థికంగా చాలా దెబ్బ తిన్నాయి. కాస్తో కూస్తే కుద‌ట ప‌డుతుంది అనుకునే స‌మ‌యంలో మ‌ళ్లీ సెకెండ్ వేవ్ మొద‌లైంది. … Read More

ఒకే కుటుంబంలో క‌రోనాతో న‌లుగురి మృతి

క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ చాప కింద నీరులా విస్త‌రిస్తుంది. అప్ర‌మ‌త్తంగా లేకుంటే ప్రాణాల‌కే ప్ర‌మాదంగా త‌యారైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విజ‌య‌వాడ‌లోని ఓ న్యాయ‌వాది కుటుబంలో నెల రోజుల వ్య‌వ‌ధిలో ఏకంగా న‌లుగురు మృతి చెందారు. న్యాయవాది సుల్తాన్ ముసావీ కుటుంబంలో అక్టోబర్ … Read More

కేటీఆర్ మతి తప్పి మాట్లాడుతున్నారు : అరుణ

హైదరాబాద్ కి దుబ్బాక ఉప ఎన్నికలకు ఏంటి సంబంధం ఉందని ప్రశ్నిచారు సిద్ధిపేట బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు అరుణ. మంత్రి మతి తప్పి మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. దుబ్బాకలో ఎన్నికలు జరిగితే వాటిని హైదరాబాద్ కి లింక్ ఎలా పెడుతారు … Read More

గిద్దలూరు వైకాపాలో ముదురుతున్న ముసలం

గిద్దలూరు వైకాపాలో రోజు రోజుకు అసమ్మతి నేతలు బయటపడుతున్నారు. పార్టీ ఏర్పడిన నాటి నుంచి అధికారంలోకి వచ్చే వరకు కష్టపడిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పెదవి విరుస్తున్నారు. 2014 లో అధికారంలోకి రాకపోయేసరికి అనేకమంది టీడీపీ లో చేరారని, ఇప్పుడు … Read More

నార్సింగిలో బండి సంజయ్ కి బ్రహ్మరథం పట్టిన ప్రజలు

ఫోటో : నవీన్ దుబ్బాక ఎన్నికల ప్రచారంలో అడుగడుగునా ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. గత కొన్ని రోజులుగా తెరాస భాజపా లకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే లా శత్రుత్వం పెరిగింది. అంతేకాకుండా పదవులకు రాజీనామా చేస్తాము అనే … Read More

మోడీపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన హరీష్ రావు

మోడీ సర్కార్ పై తెలంగాణ ఆర్ధికమంత్రి హరీశ్ రావు మరో సారి తన అక్కసు వెళ్లగక్కరు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పదే పదే మోడీ సర్కారు పై తన వ్యతిరేకతను చూపిస్తున్నారు. తాజాగా నార్సింగ్ మండలంలో ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో … Read More

అనుష్కకి ఆ పేరు పెట్టింది పూరినే

అనుష్క పరిచయం అక్కర్లేని పేరు. కానీ నీ ఆ పేరు వెనుక చాలా పెద్ద కథ ఉంది. అసలు అనుష్క పేరు ఏంటో మీకు తెలుసా? అనుష్క అసలు పేరు స్వీటీ. అసలు స్వీటీ. అనుష్క ఎలా గా మారింది. ఈ … Read More

సంచ‌ల‌నం సృష్టిస్తున్న మంత్రి గారి రాస‌లీల‌లు

రాష్ట్ర వ్యాప్తంగా ఓ మంత్రి రాస‌లీల‌లు పెను సంచ‌ల‌నాన్ని సృష్టిస్తున్నాయి. మ‌సాజ్ కావాలంటూ రాష్ట్ర మంత్రి ఓ అమ్మాయితో అస‌భ్యంగా వాట్సాప్‌, ఫెస్‌బుక్ మెసెంజ‌ర్‌లో సందేశాలు పంపించార‌ని వాటికి సంబంధించిన స్రీన్ షాట్‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీంతో స‌ద‌రు … Read More

ఎరుపు రంగులో వర్తకం చేసిన బెంచిమార్కు సూచీలు; 11,700 కన్నా కింద పడిపోయిన నిఫ్టీ, 172 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్

భారత సూచీలు వరుసగా రెండో రోజు ఎరుపు రంగులో ముగిశాయి ఇందులో ఎల్ అండ్ టి మరియు టైటాన్‌లతో టాప్ ఇండెక్స్ నష్టపోయినవిగా ఉన్నాయి. నిఫ్టీ 0.50% లేదా 58.80 పాయింట్లు తగ్గి 11,700 కన్నా తక్కువ 11,670.80 వద్ద ముగిసింది. … Read More

మూల లోహాలు మరియు ముడి చమురు ధరల విజ్ఞప్తిని తగ్గించిన డాలర్ గణాంకము

యు.ఎస్, రష్యా, యూరప్ మరియు ఇతర దేశాలలో కొత్త కరోనావైరస్ కేసులలో భయంకరమైన పెరుగుదలతో పాటు, డాలర్ గణాంకము, బంగారం, ముడి చమురు మరియు మూల లోహాల ధరలను ప్రతికూలంగా ప్రభావితం చేసింది. చీకటి ప్రపంచ డిమాండ్ మధ్య యుఎస్ జాబితా … Read More