ప్రపంచవ్యాప్తంగా 18 లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 210 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 17 లక్షల 80 వేల 271కు చేరుకుంది. ఇప్పటివరకు కోవిడ్‌-19 కారణంగా 1 లక్షా 8 వేల 822 మంది మృతిచెందారు. వ్యాధి నుంచి 4 … Read More

హెచ్‌డీఎఫ్‌సీలో 1 శాతం వాటాను కొనుగోలు చేసిన చైనా బ్యాంక్‌

భారత ఆర్థికరంగంలో మరో పెద్ద పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (హెచ్‌డీఎఫ్‌సీ)లో 1.01 శాతం వాటాను పీపుల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా (పీబీఓసీ) కొనుగోలు చేసింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో హెడ్‌ఎఫ్‌సీలో సుమారు … Read More

దేశవ్యాప్తంగా 8 వేలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,356కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 7,367. వ్యాధి నుంచి రికవరీ అయి డిశ్చార్జీ అయినవారు 715 మంది. ఒకరు విదేశీయుడు. కాగా కోవిడ్‌-19 కారణంగా ఇప్పటి వరకు దేశంలో 273 … Read More

చిన్న షేర్లు చితికిపోయాయ్‌..

మార్చిలో స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ సూచీల్లో 30 శాతం వరకు క్షీణతకరోనా భయాలతో మార్కెట్లో భారీ పతనమే కారణం కోవిడ్‌-19 సంక్షోభంతో ప్రపంచ వ్యాప్తంగా మార్చిలో స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఇంతకుముందెన్నడూ కనీవినీ ఎరుగని … Read More

ప్రీమియం చెల్లింపులకు మరింత గడువు: ఎల్‌ఐసీ

మార్చి, ఏప్రిల్‌ నెల ప్రీమియం బకాయిల చెల్లింపులకు 30 రోజుల గడువు ఇస్తున్నట్టు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) శనివారంనాడు ప్రకటించింది. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్రీమియంల గరిష్ఠ కాలపరిమితి మార్చి … Read More

ఎన్‌పీఎస్‌ నిధుల ఉపసంహరణకు పీఎఫ్‌‌ఆర్‌డీఏ ఆమోదం

నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌) చందాదారులందరూ కోవిడ్‌-19 సంబంధిత చికిత్స కోసం వారి ఖాతాలోని సొమ్మును పాక్షికంగా తీసుకునేందుకు పీఎ్‌ఫఆర్‌డీఏ అనుమతి ఇచ్చింది. ఆ వ్యాధిని మహమ్మారిగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రానాంతకమైన అనారోగ్యంగా దాన్ని పరిగణించి నిధుల ఉపసంహరణకు అనుమతించినట్టు … Read More

మరిన్ని పట్టణాలకు జియో ఫైబర్‌ సేవలు

వినియోగదారులకు హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జియో ఫైబర్‌ స్పష్టం చేసింది. హైదరాబాద్‌, తెలంగాణలోని ముఖ్య నగరాల్లో హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌తో ఉత్తమ సేవలను అందించడంతోపాటు కవరేజీని పెంచుతున్నట్లు తెలిపింది. లాక్‌డౌన్‌తో అనేక మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని … Read More

అంధులకు గూగుల్ దృష్టి

అంధులకు ప్రముఖ టెక్నాలజీ సంస్థ గూగుల్‌ గొప్ప కబురు చెప్పింది. దృష్టిలోపం ఉన్నవారు స్మార్ట్‌ఫోన్లలో మెసేజులు, చాటింగ్‌లు చేసుకొనేందుకు వీలుగా టాక్‌బ్యాక్‌ బ్రెయిలీ వర్చువల్‌ కీబోర్డును రూపొందించినట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ యూజర్లకోసం తయారుచేసిన ఈ కీబోర్డు బ్రెయిలీ లిపిలో ఉంటుంది. … Read More

తెలంగాణలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్

తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 503 14 మంది చనిపోయారన్న కేసీఆర్ కంటైన్ మెంట్ జోన్లలో పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అనంతరం … Read More

డీటీహెచ్‌ సెట్‌-టాప్‌ బాక్స్‌ వినియోగదారులకు శుభవార్త.

డీటీహెచ్‌ సెట్‌-టాప్‌ బాక్స్‌ వినియోగదారులకు శుభవార్త. త్వరలోనే సెట్‌-టాప్‌ బాక్స్‌ మార్చకుండానే డీటీహెచ్‌ ఆపరేటర్లను మార్చుకునేందుకు వీలు కలగనుంది. ఈ మేరకు శనివారం భారత్‌ టెలికాం నియంత్రణ ప్రాధికారత సంస్థ (ట్రాయ్‌) పలు సిఫార్సులు జారీ చేసింది. సెట్‌-టాప్‌ బాక్సులను పరస్పరం … Read More