పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణం ఎలా మొదలైంది?

సినిమా – రాజకీయం… ఈ రెండు రంగాలూ చాలా దశాబ్దాలుగా చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నాయి. గతంలో సినీ రంగంలో సూపర్‌స్టార్‌గా ఎదిగి, ఇప్పుడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి పవన్ కల్యాణ్. అన్నయ్య చిరంజీవి బాటలోనే 1996లో సినీ రంగంలో … Read More

రూ. 100కే భగీరథ నల్లా కనెక్షన్‌

హైదరాబాద్‌: పట్టణాల్లో నల్లా కనెక్షన్‌ పొందేందుకు చెల్లించాల్సిన ధరావతు సొమ్మును ప్రభుత్వం భారీగా తగ్గించింది. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు రూ.100కే కనెక్షన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్‌) … Read More

మోదీ మాటలు.. అబద్ధాల మూటలు రాహుల్‌గాంధీ ధ్వజం

దిల్లీ: రఫేల్‌ ఒప్పందం వ్యవహారమై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ‘ది హిందూ’లో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకొని ప్రశ్నలు సంధించారు. బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ‘‘రెండు కారణాలను చూపించి రఫేల్‌ … Read More

మళ్లీ మెజారిటీ ఇవ్వండి సంపూర్ణ ఆధిక్యమున్న ప్రభుత్వం వల్లే ఇనుమడించిన దేశ ప్రతిష్ఠ ఆ ఘనత ప్రజలదే ప్రధాని మోదీ స్పష్టీకరణ

ప్రస్తుత ప్రభుత్వానికి ఓటర్లు ఇచ్చిన ఆధిక్యం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ఠ ఇనుమడించిందని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు బుధవారం లోక్‌సభలో ప్రధానమంత్రి 30 నిమిషాలపాటు తన చివరి ప్రసంగం చేశారు. రఫేల్‌పై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు, కౌగిలించుకోవడం, కన్నుకొట్టడం వంటి … Read More

ఎన్నికలకు ముందే జాతీయ జట్టుగా బరిలోకి

దిల్లీ: కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమిని ఓడించేందుకు ఎన్నికలకు ముందే ప్రజాకూటమిగా ఏర్పడాలనే నిర్ణయానికి వచ్చాయి. కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) ద్వారా సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించాయి. సీఎంపీ ముసాయిదా రూపకల్పన బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలోని … Read More

మీకు దండం పెడ్తా.. ఆ పని మాత్రం చెయ్యకుండ్రి..!

తెలంగాణ అంటే తెరాస, తెరాస అంటే తెలంగాణ’ అనేలా మారిపోయింది.. గత డిసెంబర్ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలను కోలుకోలేని దెబ్బ కొట్టిన కేసీఆర్ మరోసారి కుర్చీనెక్కి దిట్టంగా కూర్చున్నారు. తర్వాతొచ్చిన పంచాయతీ ఎన్నికల్లో సైతం … Read More

మోదీ రోజులు లెక్కపెట్టుకోవాలి – చంద్రబాబు

దిల్లీ: ప్రధాని మోదీ ఐదేళ్ల పాలనలో ఆర్థిక రంగం కుదేలైందని ఏపీ సీఎం, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ చేపట్టిన ధర్నాకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నోట్ల … Read More

ఆయుష్మాన్‌ భారత్‌ – కార్పొరేట్ల దోపిడీ

కేంద్ర బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్య రంగానికి రూ.61,398 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.6,400 కోట్లు ‘ఆయుష్మాన్‌ భారత్‌’కు కేటాయించారు. గతేడాది ఈ పథకానికి రూ.1800 కోట్లు కేటాయించిన దానితో పోల్చితే మూడున్నర రెట్లు. గతేడాదికన్నా మొత్తం వైద్య, ఆరోగ్య బడ్జెట్‌ కూడా … Read More

రాఫెల్ ఒప్పందం బెస్ట్ .. సర్టిఫికెట్ ఇచ్చిన ‘కాగ్’

దేశవ్యాప్తంగా రాఫెల్ ఒప్పందం స్కాం జరిగింది అంటుంటే, కాగ్ మాత్రం అది చాలా మంచిది అంటుంది. తాజాగా, రాఫెల్ యుద్ధ విమానాల డీల్‌పై కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) నివేదిక రాజ్యసభకు ముందు వచ్చింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారికి ఈ … Read More

రాఫెల్ ఒప్పందం బెస్ట్.. సర్టిఫికెట్ ఇచ్చిన ‘కాగ్’

దేశవ్యాప్తంగా రాఫెల్ ఒప్పందం స్కాం జరిగింది అంటుంటే, కాగ్ మాత్రం అది చాలా మంచిది అంటుంది. తాజాగా, రాఫెల్ యుద్ధ విమానాల డీల్‌పై కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) నివేదిక రాజ్యసభకు ముందు వచ్చింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారికి ఈ … Read More