గులాబీల మంచితనంలో మీ చర్మాన్ని ఆస్వాదించండి

ది బాడీ షాప్ ఐకానిక్ బ్రిటిష్ రోజ్ శ్రేణి ఉత్పత్తులు

 షవర్ జెల్‌లు మొదలుకొని బాడీ బటర్, హ్యాండ్ క్రీమ్, యూ డి టాయిలెట్, ఇంకా మరెన్నో వాటిని

   ది బాడీ షాప్ యొక్క బ్రిటిష్ రోజ్ కలెక్షన్ పై నుంచి కింది దాకా టెండర్ లవింగ్ కేర్  ని అందిస్తోంది, ప్రతి ఉత్పత్తిలో ప్రేమ యొక్క సారాంశాన్ని జోడిస్తూ.

బ్రిటీష్‌లో జన్మించిన ఎథికల్ ఇంటర్నేషనల్ ఎథికల్ బ్యూటీ బ్రాండ్ ది బాడీ షాప్ అనేది మీరు మీకు లేదా మీ ప్రియమైన వారికి ఇవ్వగల, విలాసమైన సెషన్‌లో మునిగిపోయేలా చేసే పరిపూర్ణమైన, రోజీ గిఫ్ట్‌ లతో మీ ముందుకు వచ్చింది.

బ్రాండ్ యొక్క ఐకానిక్ బ్రిటిష్ రోజ్ కలెక్షన్‌లో మీ చర్మానికి తగిన ప్రేమను అందించే ఉత్పత్తుల శ్రేణి ఉం ది. ఇంకా చెప్పాలంటే దాదాపు అన్ని ఉత్పత్తులు విలాసవంతమైన, సొగసైన కొత్త ప్యాకేజింగ్‌లో ఉన్నాయి, మొత్తం శ్రేణి ఇప్పుడు వేగన్ సొసైటీచే ధృవీకరించబడింది & ఉత్పత్తి ఫార్ములేషన్స్ 100% శాకాహారం ప్రాతిపదికన ఉంటాయి. ది బాడీ షాప్ సుస్థిరత్వం పట్ల నిబద్ధతను చాటిచెప్పేలా ప్యాకేజింగ్ తిరిగి వాడుకో దగినదిగా ఉంటుంది.

ది బాడీ షాప్ లాథర్ & స్లాథర్ బ్రిటిష్ రోజ్ గిఫ్ట్ బ్యాగ్,  రూ. 1,395

తీవ్రమైన రిఫ్రెష్ ట్రీట్ అవసరం ఉన్నవారికి, ది బాడీ షాప్ యొక్క లాథర్ & స్లాథర్ బ్రిటిష్ రోజ్ గిఫ్ట్ బ్యాగ్ అనేది వారి అందమైన శరీరాన్ని తల నుండి కాలి వరకు ఇష్టపడుతుంది. రిఫ్రెష్ షవర్ జెల్ మెక్సికో నుండి కమ్యూనిటీ ఫెయిర్ ట్రేడ్ అలోవెరాతో సమృద్ధిగా ఉంటుంది మరియు హ్యాండ్ క్రీమ్ కమ్యూనిటీ ఫెయిర్ ట్రేడ్ బ్రెజిల్ నట్ ఆయిల్ మరియు మారులా ఆయిల్‌తో నింపబడి ఉంటుంది. గిఫ్ట్ బాక్స్‌ లో 60ml బ్రిటిష్ రోజ్ షవర్ జెల్, 50ml బ్రిటిష్ రోజ్ బాడీ బటర్ మరియు 30ml బ్రిటిష్ రోజ్ హ్యాండ్ క్రీమ్ ఉన్నాయి.

వెల: రూ.1,395

ది బాడీ షాప్ బ్లూమ్ & గ్లో బ్రిటిష్ రోజ్ ఎసెన్షియల్స్ గిఫ్ట్, రూ. 2745

రిఫ్రెష్ పర్సనల్ కేర్ ట్రీట్ కోసం చూస్తున్న వారికి, ది బాడీ షాప్ యొక్క బ్రిటిష్ రోజ్ బ్యూటీ బ్యాగ్ సరైన బహుమతి. లాథర్ మరియు స్లాథర్ బ్రిటీష్ రోజ్ గిఫ్ట్ బ్యాగ్ లో ఉండే ఉత్పాదనలు బ్రిటన్లోని అత్యుత్తమ గులాబీల మంచితనంతో నింపబడి ఉంటాయి. ఇవి పై నుంచి కింది వరకు సంరక్షణ ప్యాకేజీని అందిస్తాయి.  మీ చర్మాన్ని సున్నితంగా శుభ్రపర్చి, ఎక్స్ఫోలియేట్ చేసే రీసైకిల్ ప్లాస్టిక్స్ తో తయారు చేసిన పింక్ బాత్ లిల్లీ కూడా ఈ బాక్స్ లో  ఉంది. తిరిగి వాడుకోదగిన ప్యాకేజింగ్ తో,  బ్రిటీష్ రోజ్ ట్రీట్స్ గిఫ్ట్ బాక్స్ ఉత్పత్తులలో బ్రాండ్ కమ్యూనిటీ ఫెయిర్ ట్రేడ్ పార్టనర్ల ద్వారా సుస్థిరంగా లభించే పదార్థాలు ఉంటాయి, వారు ముడి పదార్థాలను సేకరించేటప్పుడు పర్యావరణాన్ని రక్షించడాన్ని దృష్టిలో ఉంచుకొని పని చేస్తారు.

పెట్టెలో ఉండేవి – 250ml బ్రిటిష్ రోజ్ షవర్ జెల్, 200ml బ్రిటిష్ రోజ్ బాడీ యోగర్ట్, 30ml బ్రిటిష్ రోజ్ హ్యాండ్ క్రీమ్ మరియు మినీ రామీ బాత్ లిల్లీ

వెల: రూ. 2745