ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యం కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో రాష్ట్ర సర్కార్లో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10,392 కరోనా కేసులు నమోదు కాగా..కొత్తగా 72 మంది కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు … Read More











