టీఆర్ఎస్ పార్టీని వ‌ద‌ల‌ని క‌రోనా

క‌రోనా వైర‌స్ తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీని వ‌ద‌ల‌డం లేద‌ని చెప్పుకోవాలి. ఇప్ప‌టికే ముగ్గురు ఎమ్మెల్యేల‌కు క‌రోనా సోకి ఆసుప‌త్రి పాలుకాగా…. తాజాగా మంత్రివ‌ర్గంలోకి వైర‌స్ అడుగు పెట్టింది. రాష్ట్ర హోం శాఖ మంత్రి మ‌హామూద్ అలీకి గ‌త కొన్ని రోజులు అస్వ‌స్థ‌త‌కు … Read More

లౌక్‌డౌన్ ఇక క‌ఠిన‌మే

జీహెచ్ఎంసీ పరిధిలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించుకుంటే అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందని అని అన్నారు సీఎం కేసీఆర్. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో లాక్ డౌన్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్పందించారు. … Read More

ఏపీలో 8 ల‌క్ష‌ల చేరువ‌లో క‌రోనా ప‌రీక్ష‌లు

కోవిడ్‌ పరీక్షలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగం పెంచింది. 8 లక్షల మార్కుకు చేరువలో ఉంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 22,305 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు చేసిన మొత్తం … Read More

తెలంగాణ‌లో ఆగ‌ని క‌రోనా కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్​ వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. పది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నయి. మంగళవారం 879, బుధవారం 891, గురువారం 920 కేసులు నమోదుకాగా.. శుక్రవారం ఏకంగా 985 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌‌లోనే … Read More

చేగుంట‌లో మ‌రో క‌రోనా కేసు

మెద‌క్ జిల్లాను క‌రోనా వ‌ద‌ల‌డం లేదు. ఇటీవ‌ల పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ కావ‌డంతో ప్ర‌జ‌లు భ‌యందోళ‌న‌లో ఉన్నారు. మ‌రోవైపు అదుపు లేకుండా క‌రోనా కేస‌లు న‌మోదు అవుతునే ఉన్నాయి. ఇటీవ‌ల చేగుంట‌లో వ‌రుస కేసులు న‌మోదే కావ‌డం ఆ ప‌ట్ట‌ణ … Read More

హైద‌రాబాద్‌లో స్వ‌చ్ఛ‌దంగా లౌక్‌డౌన్‌

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వివిధ వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించేందుకు నిర్ణయించాయి. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లోని షాపులను మూసివేయనున్నట్లు ప్రకటించాయి. హైదరాబాద్‌ కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ గురువారం సమావేశమై బేగంబజార్‌ మార్కెట్‌ను ఈ నెల … Read More

కిమ్స్ హాస్పిటల్స్ కోవిడ్‌-19 రిమోట్ హోమ్ కేర్ ప్యాకేజీ

కోవిడ్ -19 లక్షణాలు ఉన్నవారికి కోసం 14 రోజుల రిమోట్ హోమ్ కేర్ ప్యాకేజీ ప్ర‌క‌టించింది కిమ్స్. కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు ఈ నెంబ‌ర్‌లో 9000155482 సంప్ర‌దిస్తే… స‌ల‌హాలు, సూచ‌న‌లుతో పాటు ఒక హోమ్ కేర్ ప్యాకేజీ కిట్ అందిస్తారు. వాటి … Read More

తెలంగాణ‌లో 10 వేలు దాటిన క‌రోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు పదివేలు దాటేశాయి. తాజాగా 891 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కేసుల సంఖ్య 10,444కి చేరింది. ఇందులో 5,858 మంది వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతుండగా.. 4,361 మంది కోలుకుని డిస్చార్జ్‌ అయ్యారు. మరో … Read More

హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ మూత‌ప‌డుతున్న ప్రాంతాలు

హైదరాబాద్ లో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పుడు వందలోపు ఉన్న కేసుల సంఖ్య.. అన్ లాక్ అవ్వగానే వందలలోకి చేరింది. రోజూ దాదాపు 500 నుంచి 900 కేసులు నమోదవుతున్నాయి. దీంతో నగర ప్రజలంతా తీవ్ర … Read More

తెలంగాణ అసెంబ్లీలో క‌రోనా క‌ల‌క‌లం

తెలంగాణ అసెంబ్లీలో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. అసెంబ్లీలో మార్ష‌ల్ గా విధులు నిర్వ‌ర్తిస్తున్న జనార్ధ‌న్ రెడ్డి అనే వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. జ‌నార్ధ‌న్ రెడ్డి ఈ నెల 22(సోమ‌వారం) రాత్రి వ‌ర‌కూ డ్యూటీ లోనే ఉన్నారు. దీంతో … Read More