భారత్ లో మళ్ళీ పెరుగుతున్న కరోన కేసులు
భారత్లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 45,576 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. బుధవారం ఒక్కరోజే 585 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 89,58,484కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,31,578 మంది … Read More











