టీఆర్ఎస్ పార్టీని వదలని కరోనా
కరోనా వైరస్ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని వదలడం లేదని చెప్పుకోవాలి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకి ఆసుపత్రి పాలుకాగా…. తాజాగా మంత్రివర్గంలోకి వైరస్ అడుగు పెట్టింది. రాష్ట్ర హోం శాఖ మంత్రి మహామూద్ అలీకి గత కొన్ని రోజులు అస్వస్థతకు … Read More











