నెల్లూరు ఆయుర్వేదంపై అధ్యయనం చేయండి : వెంకయ్యనాయుడు
ఆయుష్ ఇన్ ఛార్జ్ మంత్రి, ఐ.సి.ఎం.ఆర్. డైరక్టర్ జనరల్ తో మాట్లాడిన ఉపరాష్ట్రపతి కోవిడ్ బాధితులకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో అందిస్తున్న ఆయుర్వేద మందు మీద అధ్యయనం ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆయుష్ ఇన్ చార్జ్ మంత్రి … Read More











