ఈ సమయంలో ఆ సెక్స్ చేయడం ప్రమాదమే – జాగ్రత్తగా ఉండండి
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ తమ ప్రాణాలు కాపాడుకోవాడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టా ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు లౌక్ డౌన్ విధించాయి. దీంతో చాలా వరకు అన్ని కంపెనీలు ఇంటి నుండి పని చేయాలని తమ ఉద్యోగులు సూచించాయి.
గత కొన్ని సంవత్సరాలుగా ఉరుకులు పరుగుల జీవితంలో కాస్తా కూడా కుటుంబంతో సమయం కేటాయించకుండా ఉండేది. అయితే గత సంవత్సర కాలం నుండి వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో ఇంట్లో భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసిన వారికైతే చాలా సమయం దొరుకుతుందనే చెప్పుకోవాలి. ఆఫీస్‌లాగా ఉదయం నుండి సాయంత్రం వరకు ల్యాప్‌టాప్, డెస్క్ టాప్‌లకు అత్కుక్కుపోయి పని చేయాల్సిన అవసరం లేదు.
ఈ సమయంలో భార్య, భర్తలు కాస్త దగ్గరగా టైం దొరికిందని సెక్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే సెక్స్ చేసే ముందు కాస్తా ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో సెక్స్ చేసినా సరే కానీ ఓరల్ సెక్స్ చేయవద్దని వైద్యులు చెబుతున్నారు. అయితే శృంగారంలో అతి ముఖ్యమైనది ఓరల్ సెక్సే కదా అని అనుకుంటున్నవారు, ఓరల్ సెక్స్ చేయడం వల్ల ఇద్దరికి కరోనా వ్యాప్తి చెందే అవకాశం వందా శాతం ఉందంటున్నారు వైద్యులు. కాబట్టి కరోనా వ్యాప్తి తగ్గే వరకు ఓరల్ సెక్స్ దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.