సంచలనం సృష్టిస్తున్న మంత్రి గారి రాసలీలలు
రాష్ట్ర వ్యాప్తంగా ఓ మంత్రి రాసలీలలు పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. మసాజ్ కావాలంటూ రాష్ట్ర మంత్రి ఓ అమ్మాయితో అసభ్యంగా వాట్సాప్, ఫెస్‌బుక్ మెసెంజర్‌లో సందేశాలు పంపించారని వాటికి సంబంధించిన స్రీన్ షాట్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సదరు … Read More











