సిరీస్ – బి ఫండింగ్ లో రూ.262 కోట్లు సేకరించిన
విద్యాసంబంధిత ఫిన్ టెక్ ప్లాట్ ఫామ్ ప్రొపెల్డ్
పూర్తి స్థాయి డిజిటల్ రుణ ప్రక్రియల ద్వారా కస్టమైజ్డ్ లోన్ ఉత్పాదనలను అందించడంతో విద్యార్థుల ట్యూషన్ ఫీజు అందుబాటును అధికం చేసేందుకు విద్యాసంస్థలతో కలసి పని చేస్తున్న ప్రొపెల్డ్ఈ రౌండ్ ద్వారా సేకరించిన నిధులు వివిధ వయస్సులకు చెందిన విద్యార్థుల వర్గాలకు … Read More









