ఎన్‌పీఎస్ నిధుల ఉపసంహరణకు పీఎఫ్‌ఆర్‌డీఏ ఆమోదం
నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) చందాదారులందరూ కోవిడ్-19 సంబంధిత చికిత్స కోసం వారి ఖాతాలోని సొమ్మును పాక్షికంగా తీసుకునేందుకు పీఎ్‌ఫఆర్‌డీఏ అనుమతి ఇచ్చింది. ఆ వ్యాధిని మహమ్మారిగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రానాంతకమైన అనారోగ్యంగా దాన్ని పరిగణించి నిధుల ఉపసంహరణకు అనుమతించినట్టు … Read More











