సందేశాత్మక క్యాలెండ‌ర్ ను ఆవిష్క‌రించిన ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌

వ‌ంద‌లాది సినిమాల‌కు ఎన్నో విజ‌య‌వంత‌మైన క‌థ‌లు అందించిన తాను గ‌త కొన్నేళ్లుగా ప్ర‌ముఖ ర‌చయిత‌ కొత్త శ్రీనివాస్ గారి సందేశాత్మ‌క సూక్తుల‌కు అభిమానిని ప్ర‌ముఖ ర‌చయిత డా. ప‌రుచూరి గోపాల కృష్ణ అన్నారు. ఆదివారం రచయిత కొత్త శ్రీనివాస్ రచించి రూపొందించిన … Read More

త‌ల్లులు కావ‌డానికి క‌రోనా క‌లిసోచ్చింది ఆ హీరోయిన్ల‌కు

క‌రోనా ఎంతో మంది ఇబ్బంది పెట్టినా…. ధ‌నికుల‌కు మాత్రం కాస్తా రిలాక్స్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నిత్యం, ఆట‌లు, పాటలు, సినిమా షూటింగ్‌లు అంటూ కుటుంబానికి దూరంగా ఉంటూ.. ఎంతో మిస్ అయ్యేవారు. అయితే క‌రోనా వ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ ఇంటికే … Read More

యశోద ఆసుపత్రిలో సినీ నటుడు నర్సింగ్ యాదవ్ మృతి

ప్రముఖ తెలుగు సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో నగరంలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఇవాళ తుదిశ్వాస విడిచారు. నర్సింగ్‌ యాదవ్‌ అనేక తెలుగు సినిమాల్లో విలన్‌ పాత్రలు పోషించి మెప్పించారు. తెలంగాణ, హైదరాబాద్ యాసతో… సినిమా … Read More

సింగ‌ర్ సునీత పెళ్లి డెట్ ఫిక్స్‌

టాలీవుడ్ సింగర్ సునీత పెళ్లి వార్త సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. ప్రముఖ మీడియా ప్రముఖుడు మ్యాంగ్ రామ్‌తో సునీత నిశ్చితార్థం ఇటీవల జరిగింది. అంతకు ముందు నుంచి వార్తలు వస్తున్నా కూడా తన పెళ్లిపై ఏ రోజు కూడా స్పందించలేదు ఈమె. … Read More

దిల్ రాజ్ బర్త్ డేలో ముద్దుగుమ్మల సందడి

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజ్ పుట్టిన రోజు వేడుకలు కోలాహలం జరిగాయి. అతని పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టాలీవుడ్ తారలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 49 ఏళ్ళు పూర్తి చేసుకొని 50 సంవత్సరంలోకి దిల్ రాజ్ … Read More

హీరో 50 ప్ల‌స్‌, హీరోయిన్ 19 ఏంటా రోమాన్స్ ?

సినీ రంగం అంటేనే సంచ‌ల‌నాల‌కు అడ్డాగా మారింది. ఇటీవ‌ల బాలీవుడ్ న‌టి దియా మీర్జా పెద్ద హీరోల‌ను టార్గెట్ చేస్తూ… ఆరోప‌ణ‌లు గుప్పించింది. సినీ ఇండస్ట్రీలో పురుషాధిపత్యం కొనసాగుతోందని మండిప‌డ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. 50 ప్లస్ ఏజ్ … Read More

తాను పుండై… మ‌రొక‌రికి పండై : ఓ వేశ్య క‌థ‌

పుట్టుక‌తో ఎవ‌రూ కూడా వేశ్య‌గా పుట్ట‌రు. వాళ్ల ఆర్థిక, కుటుంబ ప‌రిస్థితులు అలా మారుస్తాయి అంటున్నారు బాలీవుడ్ న‌టి రాఖీ సావంత్‌. ప్ర‌భుత్వం వేశ్యల కోసం బ‌ల‌మైన చ‌ట్టాల‌ను తీసుక‌వ‌చ్చి అమలు చేయాల‌ని కోరారు. తాను పుండై…. వేరొక‌రికి పండులా మారుతున్నార‌ని … Read More

రెండో పెళ్లి చేసుకుంటున్న సింగ‌ర్ సునీత‌

ఎట్ట‌కేల‌కు ప్ర‌ముఖ గాయ‌ని సునీత వివాహం ఓ కొలిక్కి వ‌చ్చింది. 19 ఏళ్ల వ‌య‌సులో పెళ్లి చేసుకొని ఇద్ద‌రు పిల్ల‌ల్ని క‌న్న సునీత కొన్ని కార‌ణాల వ‌ల్ల మొదటి భర్త తో విడాకులు తీసుకుంది. అయితే అప్ప‌టి నుంచి ఆమె రెండో … Read More

త‌న కంటే 15 ఏళ్ల చిన్న‌వాడితో సుస్మితా‌సేన్ డేటింగ్‌

పెళ్లి అంటే అమ్మాయి కంటే…. అబ్బాయి వ‌య‌సు పెద్ద‌గా ఉంటుంది. ఆ ప్ర‌కార‌మే ఇంట్లో వాళ్లు వ‌య‌సులు చూసి పెళ్లి చేస్తారు. కానీ మారుతున్న కాలం వ‌ల్ల పెళ్లి, డేటింగ్‌లో వ‌య‌సు చూడ‌డం లేదు. కేవలం మ‌న‌సుకి న‌చ్చాడా అనేదే చూస్తున్నారు.ఈ … Read More

రౌడీ బేబీ @ 100 కోట్లు

రౌడీ బేబీ అంటూ కుర్ర‌కారు నుండి పండు ముస‌లి వ‌ర‌కు డ్యాన్పులు చేపించిన పాట ఏదైన ఉందంటే అది ఒక్క రౌడీ బేబీనే అని చెప్ప‌డంలో ఎటువంటి సందేహాం అక్క‌ర్లేదు. 2018 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పాట‌కు ఉన్న క్రేజ్ … Read More