ఎఫ్‌3 సెలూన్ ఇప్పుడు హైటెక్ సిటీలో

సినిమా ప‌రిశ్ర‌మ‌కు అత్యంత ఫేవరెట్ అయిన ఎఫ్‌3 సెలూన్ కొత్త బ్రాంచి హైటెక్ సిటీ స‌మీపంలో ప్రారంభ‌మైంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు దిల్ రాజు గారు, శిరీష్ రెడ్డి గారు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు అనిల్ రావిపూడి గారు, గోపీచంద్ మ‌లినేని గారు లాంటి … Read More

HERO NANI హీరో నాని వ్యాఖ్య‌లు ఏపీ రాజ‌కీయాల్లో దూమారం

HERO NANI సినీ హీరో నాని చేసిన వ్యాఖ్య‌లు ఏపీ రాజ‌కీయాల్లో పెద్ద దూమారాన్నే రేపాతున్నాయి. సినిమా టిక్కెట్ల విష‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం సినీ అభిమానుల‌ను కించ‌ప‌రిచిన‌ట్లే అని వ్యాఖ్య‌నించారు. దీంతో రంగంలో దిగిన ఏపీ మంత్రులు … Read More

గ‌చ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

గ‌చ్చిబౌలిలో శ‌నివారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెంద‌గా, మ‌రొక‌రు తీవ్ర గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్ర‌మాదానికి గురైన కారు(TS 07 UH 1349)పై 15 ఈ-చ‌లాన్లు ఉన్నాయి. 15లో 12 ఓవ‌ర్ … Read More

త్రివిక్ర‌మ్ భార్య నాట్యం – హాజ‌రైన ప‌వ‌న్ కల్యాణ్‌

శిల్ప‌క‌ళావేదిక‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ భార్య సౌజ‌న్య నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌కు జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప్ర‌ముఖ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌ర‌య్యారు. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం దర్శకుడు త్రివిక్రమ్ తో … Read More

కోయంబ‌త్తూర్‌లో ఐమ్యాక్స్‌

ఐమ్యాక్స్‌ కార్పోరేషన్‌ (ఎన్‌వైఎస్‌ఈ ఐమ్యాక్స్‌) మరియు బ్రాడ్‌వే మెగాప్లెక్స్‌ నేడు తాము భారతదేశంలోని కోయంబత్తూరులో బ్రాడ్‌వే నూతనంగా ప్రణాళిక చేసిన మెగాప్లెక్స్‌ ప్రాంగణంలో నూతన ఐమ్యాక్స్‌(IMAX®️) థియేటర్‌ అభివృద్ధి చేసేందుకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వెల్లడించాయి. రాబోయే 2022 సంవత్సరపు వేసవిలో … Read More

సిద్ధార్థ, స‌మంత‌ను అంత ఘాటుగా ప్రేమించాడా ?

గత కొన్ని నెల‌ల క్రితం హీరో నాగ‌చైతన్య‌, స‌మంత విడాకులు తీసుకున్న సంగ‌తి విధిత‌మే. కానీ ఆ తరువాత జ‌రుగుతున్న ప‌రిణామాలు చ‌ర్చ‌నీయంశంగా మారుతున్నాయి. నాగ చైత‌న్య‌, స‌మంత సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టినా… నెటిజ‌న్లు అంతే ఊపుతో … Read More

నెల్లూరు, వరంగల్ వాసులారా సిద్దంగా ఉండండి

సంగీతంలో ఊయలలూగడానికి సిద్ధంగా ఉండండి. మన అందరి ప్రియమైన స రి గ మ ప సరికొత్త సీజన్ తో మరోసారి మనముందుకు రాబోతుంది. జీ తెలుగు, ‘స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్’ … Read More

క‌రీంన‌గ‌ర్‌, రాజ‌మండ్రి, తిరుపతిలో సరిగ‌మ‌ప ఆడిష‌న్స్‌

సంగీతంలో ఊయలలూగడానికి సిద్ధంగా ఉండండి. మన అందరి ప్రియమైన స రి గ మ ప సరికొత్త సీజన్ తో మరోసారి మనముందుకు రాబోతుంది. జీ తెలుగు, ‘స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్’ … Read More

స‌మంత‌పై కేసు పెట్టిన పురుషుల‌ సంఘం

హీరోయిన్ స‌మంత‌పై పురుషుల సంఘం కేసు న‌మోదు చేసింది. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా ఆ పాట ఊ అంట‌వా మావ‌, ఊఊ అంటవా మావ అనే పుల్ వైర‌ల్‌గా మారింది. ఈ పాట మొత్తం … Read More

26 కోట్ల‌తో జూబ్లీహిల్స్ స్థ‌లం కొన్న హీరో మ‌హేష్‌బాబు

తెలుగు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హైదరాబాద్‌లోని ఖ‌రీదైన ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి స్థ‌లం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ లో రూ.26 కోట్లతో 1,442 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసినట్టు ఓ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. ఈ స్థలం యర్రం … Read More