తెలంగాణ పోలీస్ శాఖ‌లో సంచ‌ల‌నం

తెలంగాణ పోలీస్‌శాఖ‌లో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఐపీఎస్ డీజీ వికె సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయ‌న తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. త‌న రాజీనామా ను కేంద్ర హోంశాఖ మంత్రి కి పంపారు. కొంత … Read More

గల్వాన్ ఘటనపై చైనాలో ప్రభుత్వం పై వ్యతిరేఖతలు

గల్వాన్ సంఘటన విషయంలొ మొదటిసారి చైనాలొ జిన్‌పింగ్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకతలు ప్రారంభమయ్యాయి …. చైనీస్ సోషల్ మీడియా ద్వారా చైనా ప్రజలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చైనీస్ ట్విట్టర్ అయిన Weiboలో భారత్, తమ సైనికులకు … Read More

ప‌తంజ‌లి మందుల‌ను అడ్డుకున్న కేంద్రం

యోగా గురు రామ్ దేవ్ బాబా కు కేంద్రం షాకిచ్చింది. ఈరోజు రామ్ దేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ కరోనా వైరస్ వ్యాక్సిన్ ను విడుదల చేసింది. అయితే ఆ విడుదలకు సంబంధించి ప్రకటనలు నిలిపివేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీ … Read More

లీట‌ర్ పెట్రోల్ @82

ఇప్పుడు హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధ‌ర ఎంతో తెలుసా మీకు. చాప కింద నీరులా పాకుతోంది. ఎవ‌రికి ఇబ్బంది క‌ల‌గ‌కుండా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. గ‌త 12 రోజులుగా నిత్యం ధ‌ర‌లు పైకి పాకుతూనే ఉన్నాయి. లౌక్‌డౌన్ వల్ల ఇప్ప‌టికే సామాన్య‌, … Read More

భార‌త్‌కు రానున్న సానియా మీర్జా భ‌ర్త షోయ‌బ్

క‌రోనా వ‌ల్ల భార్య భ‌ర్త‌లు దూర‌మైన సంఘ‌ట‌న‌లు మ‌నం చాల‌నే చూశాం. ఇప్ప‌డు ఆ కోవ‌లేనే భార‌త టెన్నిస్ స్టార్ సానియా కూడా ఉంది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా కుటుంబానికి దూరమైన షోయబ్‌ మాలిక్‌ విన్నపాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు మన్నించింది. … Read More

క‌రోనాకి బౌల్డ్ అయినా గంగూలీ కుటుంబం

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కుటుంబంలో కరోనా కలకలం రేపింది. గంగూలీ సోదరుడు, క్యాబ్ సెక్రటరీ అయిన స్నేహశిష్​ గంగూలీ భార్య కరోనా బారిన పడ్డారు. ఆమె తల్లిదండ్రులతో పాటు పని మనిషికి కూడా వైరస్ సోకినట్లు శనివారం తేలింది. ఈ … Read More

ఇండియాలో 8 రోజులలో ల‌క్ష కేసులు

క‌రోనా పాజిటివ్ కేసుల్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షలను దాటగా.. కేవలం ఎనిమిది రోజుల్లోనే మూడు నుంచి నాలుగు లక్షలకు చేరడం గమనార్హం. గ‌డిచిన 24 గంట‌ల‌లో అత్యధికంగా 15వేలకుపైగా … Read More

భాజపా రాష్ట్ర కార్యాల‌యంలో యోగా దినోత్స‌వం

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఆధ్వ‌రంలో యోగా దినోత్సవం జ‌రిగింది. ప్ర‌ధాని మోడీ భార‌తీయ యోగా గురించి ప్ర‌పంచానికి చాటి చెప్పార‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. గ‌తంలో యోగా చేసే … Read More

క‌రోనా మందు 103 రూపాయ‌లే

మహమ్మారికి మందు కనిపెట్టారు. గత మూడు నెలలుగా ముప్పు తిప్పలు పెడుతున్న కరోనా వైరస్ ని నిలువరించేందుకు ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్ మార్క్ కరోనా నివారణ మందును కనుగొన్నట్లు వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్ … Read More

క‌రోనాతో మెద‌డుకి ముప్పా ?

కోవిడ్‌ కారణంగా మెదడు దెబ్బతింటుందా? అవునంటున్నారు స్వీడన్‌లోని గొథెన్‌బర్గ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వ్యాధి చికిత్సకు ఆసుపత్రిలో చేరిన కొందరిలో తాము మెదడు దెబ్బతిన్న ఆనవాళ్లను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. తేలికపాటి, ఒక మోస్తరు, తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన 47 మందిపై … Read More